Dolby Atmos Sound bar పైన అమేజాన్ ధమాకా ఆఫర్.!
బ్రాండెడ్ Dolby Atmos Sound bar పైన ధమాకా ఆఫర్
ఇంటిని సినిమా హల్ గా మార్ఛ గలిగే బ్రాండ్ సౌండ్ బార్
అమేజాన్ ఈరోజు అందిస్తున్న సౌండ్ బార్ డీల్
అమేజాన్ ఈరోజు బ్రాండెడ్ Dolby Atmos Sound bar పైన ధమాకా ఆఫర్ అందించింది. మంచి సరౌండ్ సౌండ్ తో మీ ఇంటిని సినిమా హల్ గా మార్ఛ గలిగే బ్రాండ్ సౌండ్ బార్ ను అతి అహ్రి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అందిస్తోంది. ఈరోజుల్లో ప్రతిఒక్కరూ కూడా టివికి తగిన సౌండ్ టెక్నజితో మంచి సౌండ్ బార్ ను జత చెయ్యడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, అమెజాన్ అందిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను పైన ఒక లుక్కేయండి.
SurveyDolby Atmos Sound bar offer
ప్రముఖ భారతీయ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ ZEBRONICS బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ లో తీసుకు వచ్చిన Zeb-Juke BAR 3850 PRO సౌండ్ బార్ పైన ఈ ఆఫర్ ను అందించింది. ఈ సౌండ్ బార్ పైన 72% అతిభారీ డిస్కౌంట్ ను అమేజాన్ అందించడంతో, ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను ఆఫర్ ధరకే అమేజాన్ నుండి నేరుగా కొనుగోలు చేయడానికి Buy From Here లింక్ పైన నొక్కండి.
Also Read : Gold Rate Down: భారీగా తగ్గిన గోల్డ్ రేట్..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!
ZEBRONICS Juke BAR 3850 PRO Features
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ మొత్తం 6 స్పీకర్లతో వస్తుంది. ఇందులో, 4 ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి. ఈ సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ ఈ బార్ తో అంధిస్తుంది. అంతేకాదు 4K HDR passthrough మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అద్భుతమైన సౌండ్ ను ఈ బార్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ సౌండ్ బార్ టోటల్ 170W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ తో సపరేట్ ఉఫర్ లేకపోవడం చిన్న లోతుగా చెప్పవచ్చు. కానీ, ఈ సౌండ్ బార్ కి ఉఫర్ ను అటాచ్ చేసే ల పోర్ట్ ను అందించి ఆకట్టుకుంది జీబ్రానిక్స్. ఈ బార్ లో HDMI ARC, Optical in మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile