భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న boAt హెడ్ ఫోన్స్..!!

HIGHLIGHTS

boAt హెడ్ ఫోన్స్ పైన గొప్ప డిస్కౌంట్

క్రోమా బెస్ట్ హెడ్ ఫోన్స్ లను గొప్ప డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది

బ్లూటూత్ మరియు వైర్డ్ హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి

భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న boAt హెడ్ ఫోన్స్..!!

Croma ఈరోజు చాలా boAt హెడ్ ఫోన్స్ పైన గొప్ప డిస్కౌంట్ మరియు డీల్స్ అఫర్ చేస్తోంది. ఈరోజు క్రోమా boAt బ్రాండ్ నుండి వచ్చిన బెస్ట్ ఇయర్ ఫోన్ లను గొప్ప డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. వీటిలో, బ్లూటూత్ మరియు వైర్డ్ హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అందుకే, ఈరోజు టాటా క్రోమా నుండి అందుబాటులో ఉన్న మరియు మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిన హెడ్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. ఈ హెడ్ ఫోన్స్ అన్ని కూడా boAt బ్రాండ్ నుండి వచ్చిన హెడ్ ఫోన్స్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Boat Rockerz 558 Wireless Headphone

M.R.P        : Rs.4,999

Offer Price : Rs.1,099

బడ్జెట్ వినియోగదారులకు పరిచయమున్న బ్రాండ్ boAt నుండి వచ్చిన ఈ వైర్డ్ ఇయర్ ఫోన్ 50mm డైనమిక్ డ్రైవర్స్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇన్ బిల్ట్ మైక్ తో హ్యాండ్ ఫ్రీ కాలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీరు మంచి  సౌండుతో మ్యూజిక్ మరియు మూవీస్ ఎంజాయ్ చెయ్యవచ్చు. Buy From Here

2.boAt Immortal IM-1000D Wired Gaming Headphone

M.R.P        : Rs.4,990

Offer Price : Rs.1,399

boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ వైర్డ్ గేమింగ్ హెడ్ ఫోన్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇది 7.1 సరౌండ్ సౌండ్ తో పాటుగా Dolby Atmos కి కూడా సపోర్ట్ చేస్తుంది మరియు 50mm డ్రైవర్స్ తో Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఈ హెడ్ ఫోన లో యూని డైరెక్షనల్ మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. Buy From Here

3.boAt Immortal IM-1300 Wireless Gaming Headphone

M.R.P        : Rs.9,990

Offer Price : Rs.2,599

boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ వైర్ లెస్ గేమింగ్ హెడ్ ఫోన్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇది 7.1 సరౌండ్ సౌండ్ మరియు  పెద్ద డ్రైవర్స్ తో Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. ఈ వైర్ లెస్ అల్ట్రా-లో లెటెన్సీ మోడ్ తో మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది మరియు 3D Spatial సౌండ్ అందిస్తుంది. Buy From Here

4.boAt Immortal IM-200 Wired Gaming Headphone

M.R.P        : Rs.4,990

Offer Price : Rs.1,399

boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ వైర్డ్ గేమింగ్ హెడ్ ఫోన్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇది 7.1 సరౌండ్ సౌండ్ మరియు Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఈ హెడ్ ఫోన లో యూని డైరెక్షనల్ మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ మరియు సినిమాలు ఎంజాయ్ చెయ్యవచు. Buy From Here

5. boAt Rockerz 450R

M.R.P         : Rs.3,990

Offer Price  : Rs.999

ఈ బ్లూటూత్ ఓవర్ హెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ 40mm డ్రైవర్స్ తో వస్తుంది మరియు మంచి Deep Bass సౌండ్ అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకూ నిరంతరాయంగా మ్యూజిక్ ప్లే బ్యాక్ చేసేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు మరియు ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo