ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న TWS Buds ఇవే..!!

HIGHLIGHTS

మెజాన్ ఈరోజు చాలా TWS Buds పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది

Oppo, Boat మరియు Boult బ్రాండ్ ట్రూ వైర్ లెస్ బడ్స్ కూడా వున్నాయి

ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న TWS Buds బెస్ట్ డీల్స్

అమెజాన్ ఈరోజు చాలా TWS Buds పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటిలో, Oppo, Boat మరియు Boult బ్రాండ్ ట్రూ వైర్ లెస్ బడ్స్ కూడా వున్నాయి. తక్కువ ధరలో బెస్ట్ TWS ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఆఫర్లను ఒక్కసారి పరిశీలించవచ్చు. అందుకే, ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న TWS Buds ఆఫర్లలో బెస్ట్ డీల్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. మీ బడ్జెట్ 1,000-2,000 రూపాయల బడ్జెట్ అయితే ఈ డీల్స్ మీకు సరిగ్గా సరిపోతాయి. అంతేకాదు, ఈ బడ్స్ మంచి సౌండ్ అందివ్వగలవు మరియు మంచి ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి.

1.pTron Bassbuds Pixel

MRP  : రూ.3,499

అఫర్ ధర: రూ.1,099

pTron యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ డేడికేటెడ్ మూవీ/గేమింగ్ మోడ్ తో వస్తుంది మరియు 10mm డ్రైవర్స్ తో మంచి బాస్ సౌండ్ మీకు అందిస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 69% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2.Boult Audio Airbass Propods

MRP  : రూ.7,999

అఫర్ ధర: రూ.1,199

Boult యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ తో వస్తాయి మరియు IPX5 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 85% డిస్కౌంట్ తో రూ.1,199 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.Boat Airdopes 141

MRP  : రూ.4,490

అఫర్ ధర: రూ.1,499

Boat యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా టచ్ కంట్రోల్స్  మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 67% డిస్కౌంట్ తో రూ.1,499 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4.OPPO Enco Buds

MRP  : రూ.3,999

అఫర్ ధర: రూ.1,798

OPPO  యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ తో వస్తాయి మరియు హై ఫెడిలిటీ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.2 తో వస్తుంది మరియు 24 బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 55% డిస్కౌంట్ తో రూ.1,798 రూపాయలకే లభిస్తోంది. Buy From Here   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :