boAt Dolby Soundbar available rs 4590 from amazon gif sale
అండర్ రూ. 7,000 బడ్జెట్ ధరలో లేటెస్ట్ గా ఇండియాలో విడుదలైన boAt Dolby Soundbar ఈరోజు కళ్ళు చెదిరే డిస్కౌంట్ తో కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. అమెజాన్ యొక్క లేటెస్ట్ బిగ్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. పవర్ ఫుల్ డాల్బీ సౌండ్ అందించే ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది.
బోట్ రీసెంట్ గా విడుదల చేసిన డాల్బీ ఆడియో సౌండ్ బార్ Aavante 2.1 1600D ఈరోజు ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ నాలుగు నెలల క్రితం రూ. 6,999 ధరతో మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ని SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 509 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 4,590 రూపాయల అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Buy From Here
డీ బోట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 160W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది మరియు ప్రీమియం డిజైన్ తో కూడా ఉంటుంది. ఇది వాల్ మౌంట్ ఫీచర్ మరియు మాస్టర్ రిమోట్ తో కూడా వస్తుంది.
ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అన్గాన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.
Also Read: Flipkart Sale చివరి గంటల్లో భారీ డిస్కౌంట్ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ ఇవే.!
4 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ డీల్ కోసం చూస్తున్న బడ్జెట్ యూజర్లు ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ ని పరిశీలించవచ్చు.