TWS Buds: రూ. 1,000 లోపల ట్రూవైర్లెస్ బడ్స్ కోసం చూస్తుంటే..ఒక లుక్కేయండి.!
బడ్జెట్ ధరలో ట్రూ వైర్లెస్ బడ్స్
రూ. 1,000 లోపల ట్రూవైర్లెస్ బడ్స్
డిస్కౌంట్ అఫర్ తో బడ్స్ తక్కువ ధరకు లభిస్తున్నాయి
TWS Buds: బడ్జెట్ ధరలో ట్రూ వైర్లెస్ బడ్స్ లేదా రూ. 1,000 లోపల ట్రూవైర్లెస్ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. మీ ఎంపికను మరింత సరళం చేసి మీకు తగిన బడ్జెట్ TWS Buds ను అందించే ప్రయంత్నం చేస్తాము.అమెజాన్ ఈరోజు అందించిన డిస్కౌంట్ అఫర్ తో ఈ బడ్స్ ఇంత తక్కువ ధరకు లభిస్తున్నాయి.
Survey1. truke BTG Storm
అఫర్ ధర: Rs. 899
ట్రూక్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ గేమింగ్ ఇయర్ బడ్స్ ENC టెక్ మరియు 13mm టైటానియం డ్రైవర్స్ తో గొప్ప సౌండ్ అందించ గలడు. ఈ ఇయర్ బడ్స్ 50H ప్లే టైమ్, IPX5 రేటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు BT5.3 వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here
2. ZEBRONICS Sound Bomb 7
అఫర్ ధర: Rs. 899
జీబ్రానిక్స్ యొక్క ఈ ఇయర్ బడ్స్ కూడా ENC మరియు 13mm స్పీకర్స్ తో వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ 40H ప్లే టైం ఫ్లాష్ కనెక్ట్, BT 5.2 మరియు టైప్-C తో ర్యాపిడ్ ఛార్జ్ టెక్ తో వస్తుంది. Buy From Here
3. pTron Bassbuds Air
pTron యొక్క ఈ బాస్ బడ్స్ ఎయిర్ ఇయర్ బడ్స్ 13mm స్పీకర్లు మరియు డ్యూయల్ HD మైక్ లతో వస్తుంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.1, 32H ప్లే టైమ్, IPX4 రేటింగ్, ప్యాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
