రూ.2,000 లోపల బెస్ట్ TWS ఇయర్ బడ్ డీల్స్ కోసం చూస్తున్నారా.!

HIGHLIGHTS

రూ.2,000 లోపల బెస్ట్ TWS ఇయర్ బడ్ డీల్స్

ఈ అమెజాన్ బెస్ట్ TWS ఇయర్ బడ్ డీల్స్

మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ ఇయర్ బడ్స్

రూ.2,000 లోపల బెస్ట్ TWS ఇయర్ బడ్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ అమెజాన్ బెస్ట్ TWS ఇయర్ బడ్ డీల్స్ పైన ఒక లుక్కేయండి. మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ను మంచి డిస్కౌంట్ ధరలకే ఈరోజు అమెజాన్ అఫర్ చేస్తోంది. అమెజాన్ అందిస్తున్న ఆ బెస్ట్ TWS ఇయర్ బడ్ డీల్స్ చూసేద్దాం పదండి.

Boult Audio X1 Buds:

అఫర్ ధర : రూ. 1,799  

ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది మరియు 24 గంటల ప్లేటైమ్ ను అందించ గలదు. ఇది ఎన్విరాన్ మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్, 10mm స్పీకర్లు మరియు టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ క్వాడ్ మైక్ ENC ఫీచర్ తో మంచి కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. Buy From Here 

CrossBeats Intenz

అఫర్ ధర : రూ. 1,999 

క్రాస్ బీట్స్ యొక్క ఈ స్టైలిష్ TWS ఇయర్ బడ్స్ 60H ప్లే టైమ్ ను అందించ గలదు. ఈ బడ్స్ 11mm టైటానియం స్పీకర్లు, అడ్వాన్డ్ AI ENC సపోర్ట్ కలిగిన 4 మైక్స్ మరియు BT 5.3 సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ బడ్జెట్ ధరలో ఆల్ రౌండ్ ఫీచర్లను కలిగివుంది. Buy From Here

realme Buds Air 3 Neo

అఫర్ ధర : రూ. 1,999

ఈ రియల్ మి లేటెస్ట్ బడ్స్ 10mm స్పీకర్లను Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగి వుంది. ఈ బడ్స్ BT 5.2 తో మంచి కనెక్టివిటీ  మరియు AI నోయిస్ క్యాన్సిలేషన్ తో మంచి కాలింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ బడ్స్ 30 గంటల ప్లే టైమ్ ను అందిస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :