best soundbar deals under rs 7000 today on flipkart
అండర్ రూ. 7,000 ధరలో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ డీల్స్ కోసం చూస్తున్న వారికి ఈరోజు రెండు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా మంచి డిస్కౌంట్ తో ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా కేవలం బడ్జెట్ ధరలో కూడా మంచి ప్రీమియం డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటాయి.
ఈరోజు ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ కూడా ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి Egate యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Phantom 630D కాగా, రెండోది MOTOROLA యొక్క AmphisoundX Vibe సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ మరియు ఫీచర్స్ వివరంగా చూద్దాం.
ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం లుక్స్ తో ఉంటుంది మరియు టోటల్ 540W సౌండ్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ కోసం DSP (డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్) కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ తో సినిమా థియేటర్ వంటి సౌండ్ ని అందిస్తుంది.
ఇక ఈ సౌండ్ అబ్రా పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై 76% భారీ డిస్కౌంట్ అందించి ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 6,999 అఫర్ రేటుకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని SBI, BOBCARD మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 699 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,300 రూపాయల ధరలో లభిస్తుంది.
Also Read: మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకున్నా USSD కోడ్ తో చెల్లింపు చేయండి.. ఎలాగంటే.!
ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం లుక్స్ తో ఉంటుంది మరియు టోటల్ 500W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ముందు నాలుగు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డీప్ బాస్’సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో బిల్ట్ ఇన్ ఆమ్ప్లిఫైర్ ఉంటుంది మరియు మంచి 3D సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ కలిగిన డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 78% బరి డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరతో సేల్ అవుతోంది. అలాగే, ఈ సౌండ్ బార్ పై కూడా SBI, BOBCARD మరియు HSBC క్రెడిట్ కార్డ్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,200 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.