అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో రూ.5,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుండి ప్రారంభం అయ్యింది

అమెజాన్ ఈ పండుగ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ ను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది

సేల్ నుండి చవక ధరకే పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈ పండుగకు మీ సొంతం చేసుకోవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుండి ప్రారంభం అయ్యింది. అమెజాన్ ఈ పండుగ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ ను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ సేల్ నుండి మంచి సౌండ్ బార్ ను గొప్ప డిస్కౌంట్ తో తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. అంటే, చవక ధరకే పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈ పండుగకు మీ సొంతం చేసుకోవచ్చు. అందుకే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో రూ.5,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.                    

1.ZEBRONICS Zeb-Juke Bar 3900

సేల్ అఫర్ ధర: Rs.4,499

ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS యొక్క ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 62% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here

2. Blaupunkt 160 Watt 2.1 Soundbar

డిస్కౌంట్ ధర: Rs.4,999

ప్రముఖ జర్మనీ ఆడియో బ్రాండ్ బ్లూపంక్ట్ యొక్క ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు 8 ఇంచ్ ఉఫర్ తో  గొప్ప Bass ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో లభిస్తోంది. అఫర్ ధరకే కొనడానికి  Buy From Here పైన నొక్కండి.

3. Portronics Pure Sound 100 Watt 2.1

డిస్కౌంట్ ధర: Rs.4,699

 పోర్ట్రోనిక్స్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ విడదీసి టవర్ స్పీకర్లుగా వాడుకోగల సౌకర్యంతో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

4. GOVO GOSURROUND

డిస్కౌంట్ ధర: Rs.4,999

 GOVO యొక్క ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు 8 ఇంచ్ ఉఫర్ తో  గొప్ప Bass ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 71% డిస్కౌంట్ తో లభిస్తోంది. అఫర్ ధరకే కొనడానికి  Buy From Here పైన నొక్కండి.

5.ZEBRONICS Zeb-Sonic BAR 100

డిస్కౌంట్ ధర: Rs.4,999

ZEBRONICS కేవలం బడ్జెట్ ధరలో వర్చువల్ 5.1 3D సరౌండ్ సౌండ్ టెక్నలాజితో ఈ సౌండ్ బార్ ను అందించింది. ఈ సౌండ్ బార్ కాంపాక్ట్ డిజైన్ మరియు RGB లైట్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ మీకు లభిస్తాయి. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 75% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :