ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్: ప్రారంభ ధర రూ.1,300

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

మంచి ఆఫర్లతో లభిస్తున్న ప్రముఖ బ్రాండెడ్ సౌండ్ బార్స్

ఈ సౌండ్ బార్స్ మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి

బడ్జెట్ ధరలో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్స్ మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి మరియు ప్రముఖ బ్రాండెడ్ సౌండ్ బార్స్. బడ్జెట్ ధరలో మంచి సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఇక్కడ అందించిన సౌండ్ బార్ ఆఫర్లను పరిశీలించవచ్చు. 

1. Portronics Decibel 21

డిస్కౌంట్ ధర: Rs.1,322

పోర్ట్రానిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 47% డిస్కౌంట్ తో కేవలం రూ.1,322 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ అందమైన డిజైన్ తో వస్తుంది మరియు బిల్ట్ ఇన్ 1800mAh బ్యాటరీతో వస్తుంది. ఇది AUX, USB, TWS ఫంక్షన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. Buy From Here               

2. Croma 2.1 Channel Sound bar

డిస్కౌంట్ ధర: Rs.6,490

ఈ క్రోమా 2.1 సౌండ్ బార్ 180W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, Co-axial, మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ 180వాట్స్ RMS హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ ని అందిస్తుందిని కంపెనీ తెలిపింది. Buy From Here     

3.Zebronics Zeb-Sonic BAR 100

డిస్కౌంట్ ధర: Rs.7,989

ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS లేటెస్ట్ గా తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ గేమింగ్ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో  వస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth, AUX, మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు Virtual 5.1 and 3D సరౌండ్ సౌండ్ అందుతుంది. Buy From Here

4. Zebronics ZEB-JUKE BAR 9700

డిస్కౌంట్ ధర: Rs.9,499

ఈ సౌండ్ బార్ కూడా జెబ్రోనిక్స్ బ్రాండ్ సంస్థ తీసుకొచ్చిన బెస్ట్ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు, ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో 220W RMS హెవీ సౌండ్ అందించగలదు మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లతో మంచి సరౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :