అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్..!!
ఈరోజు అమెజాన్ నుండి సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ఆఫర్ల తో లభితున్నాయి
సౌండ్ బార్స్ పైన డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను అందుకోండి
1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ కూడ లభిస్తుంది
అమెజాన్ నుండి ఈరోజు కొన్ని సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ఆఫర్ల తో లభితున్నాయి. కాబట్టి, బడ్జెట్ ధరలో మంచి సౌండ్ బార్ డీల్స్ కోసం వెతుకుతున్నట్లయితే, ఈరోజు ఇక్కడ అందించిన ఆఫర్లను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్స్ బిగ్ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. అంతేకాదు, ఈ సౌండ్ బార్స్ అన్ని కూడా ప్రముఖ బ్రాండెడ్ సౌండ్ బార్స్. బడ్జెట్ ధరలో సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈ ఆఫర్లను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ లను Fedral బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ కూడ లభిస్తుంది.
Survey1. Blaupunkt Germany's SBW100 120W
డిస్కౌంట్ ధర: Rs.6,499
బ్లూపంక్ట్ యొక్క ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 50% డిస్కౌంట్ తో కేవలం రూ.6,499 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ అందమైన డిజైన్ తో మరియు సెపరేట్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది HDMI Arc, AUX, మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. Buy From Here
2. Carvaan Saregama 120W Sound bar
డిస్కౌంట్ ధర: Rs.6,990
ఈ కార్వాన్ 2.1 సౌండ్ బార్ 120W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, Co-axial, మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ 120వాట్స్ RMS హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ వైర్డ్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. Buy From Here
3.Zebronics Zeb-JUKEBAR 3900
డిస్కౌంట్ ధర: Rs.4,599
ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS లేటెస్ట్ గా తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ గేమింగ్ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth, AUX, మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు 3D సరౌండ్ సౌండ్ అందుతుంది. Buy From Here
4. LG SL4 300W 2.1 Ch Sound Bar
డిస్కౌంట్ ధర: Rs.9,990
ఈ సౌండ్ బార్ కూడా LG బ్రాండ్ తీసుకొచ్చిన బెస్ట్ సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ వుఫార్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో 200W RMS హెవీ సౌండ్ అందించగలదు మరియు అందమైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile