బెస్ట్ హెడ్ ఫోన్స్ పైన బిగ్ డీల్స్ : బ్రాండెడ్ హెడ్ ఫోన్ల పైన అత్యధికంగా 70% వరకు డిస్కౌంట్

HIGHLIGHTS

ఈ ఆఫర్లో భాగంగా కొన్ని హెడ్ ఫోన్ల పైన అత్యధికంగా 70% కంటే ఎక్కువగా డిస్కౌంట్ అందింస్తోంది. అంతేకాదు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు మరియు No Cost EMI ని కూడా అందుబాటులో ఉంచింది.

ఈ రోజు, అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి బ్రాండెడ్ హెడ్ ఫోన్ల పైన  బెస్ట్ డీల్స్ అందిస్తోంది.  ఈ ఆఫర్లో భాగంగా కొన్ని హెడ్ ఫోన్ల పైన అత్యధికంగా 70% కంటే ఎక్కువగా డిస్కౌంట్ అందింస్తోంది. అంతేకాదు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు మరియు No Cost EMI ని కూడా అందుబాటులో ఉంచింది. యెలాంటి ఆఫర్లతి అందుబాటులోవున్న హెడ్ ఫోన్లలో బెస్ట్ హెడ్ ఫోన్లను ఒక జాబితాగా అందిస్తున్నాను. మీకు నచ్చిన ఒక హెడ్ ఫోన్ను ఇక్కడ అందించిన LINK పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.               

1. PTron Mamba Headphone

చెవుల పైన ధరించగలిగేలా వుండే ఈ హెడ్ ఫోన్ ఒక 40mm నియో డైమియం మ్యాగ్నెటిక్ డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 1,800 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 1301 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 499 రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )         

2. Leaf Rock Wired Headphones

ఇది కూడా చెవుల పైన ధరించగలిగేలా వుంటుంది మరియు ఈ హెడ్ ఫోన్ ఒక 40mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అయితే , ఇందులో ఇన్ బిల్ట్ మైక్ తో లేదు కాబట్టి మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యలేరు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 1,299 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 650 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 649 రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )

3. Panasonic On Ear Stereo Headphones

పానాసోనిక్ బ్రాండ్ యొక్క ఈ హెడ్ ఫోన్ చెవుల పైన ధరించగలిగేలా వుంటుంది మరియు ఈ హెడ్ ఫోన్ ఒక 30mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 1,599 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 824 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 775  రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )

4. Leaf Bass Wireless Headphones

ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ చెవుల పైన ధరించగలిగేలా వుంటుంది మరియు ఈ హెడ్ ఫోన్ ఒక 40mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇది ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ధర రూ. 1,999 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 1,050 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 949 రూపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )

5. Boat BassHeads 900 Wired Headphone

ఈ హెడ్ ఫోన్ చెవుల పైన ధరించగలిగేలా వుంటుంది మరియు ఈ హెడ్ ఫోన్ ఒక 40mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇది ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 2,490 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 1,691 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 799 రూపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :