best Earbuds deals under rs 2000 today on amazon
మీ స్మార్ట్ ఫోన్ కోసం తగిన Earbuds కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. మంచి ఫీచర్స్ తో లేటెస్ట్ గా మార్కెట్లో విడుదలైన ఇయర్ బడ్స్ లో కేవలం రూ. 2,000 ధరలో లభించే బెస్ట్ డీల్స్ ఈరోజు మీకోసం అందిస్తున్నాం. ఈ బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ పరంగా ఈ డీల్ ఆ అందిస్తున్నాము.
ఈరోజు రూ. 2,000 ధరలో మూడు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో, Mivi SuperPods Immersio, iQOO TWS 1e మరియు Noise Air Buds 6 ఉన్నాయి. ఈ బడ్స్ కూడా అమెజాన్ నుంచి లభిస్తున్నాయి.ఈ బడ్స్ ప్రత్యేకతలు మరియు ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈరోజు మనం చూడనున్న ఇయర్ బడ్స్ డీల్స్ లో ఇది చవక ధరలో ఉంటుంది. ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 1,899 ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 30dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ 11mm హై రిజల్యూషన్ స్పీకర్లు మరియు DeepX 3.0 ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఐకూ బడ్స్ టోటల్ 42 గంటల ప్లే టైమ్ అందిస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 మరియు డ్యూయల్ డివైజ్ కనెక్షన్ సపోర్ట్ తో కూడా వస్తుంది. Buy From Here
మివి ఇటీవల విడుదల చేసిన ఈ ఇయర్ బడ్స్ అమెజాన్ నుంచి కేవలం రూ. 2,199 ధరకే లభిస్తున్నాయి. ఈ ఇయర్ బడ్స్ గొప్ప కర్వ్ డిజైన్ కలిగి ఉంటాయి. ఈ మివి బడ్స్ Dolby Audio మరియు 3D సౌండ్ స్టేజ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తాయి. ఈ బడ్స్ AI ENC తో గొప్ప కాలింగ్ సపోర్ట్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.4 తో గొప్ప కనెక్టివిటీ కూడా అందిస్తాయి. ఈ బడ్స్ టోటల్ 60 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఈ బడ్స్ Mivi ఆడియో యాప్ సపోర్ట్ తో సౌండ్ కస్టమైజేషన్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. Buy From Here
Also Read: Google Pixel 8a: కొత్త ఫోన్ రాకతో భారీగా తగ్గిన పాత ఫోన్ ధర.!
నోయిస్ ఈ కొత్త బడ్స్ ను రూ. 2,499 ధరతో లాంచ్ చేసింది. ఈ బడ్స్ 30dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) మరియు AI సౌండ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్, వాయిస్ కంట్రోల్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, నోయిస్ బడ్స్ లింక్ యాప్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.ఈ బడ్స్ మల్టీ పాయింట్ కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది. Buy From Here