amazon offers big deals VU Glo QLED Smart Tv from Diwali sale
చవక ధరలో మీ స్మార్ట్ ఫోన్ కి తగిన ఇయర్ బర్డ్స్ కావాలని కోరుకుంటే ఈ రోజు Amazon Sale నుంచి మీకు మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ లేటెస్ట్ దీపావళి పండుగ సందర్భంగా అందించిన లేటెస్ట్ సేల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 500 ధరలో కూడా బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ లభిస్తున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈరోజు ఈ బెస్ట్ డీల్స్ అందించింది. ఇందులో Fastrack మరియు Mivi లేటెస్ట్ గా అందించిన ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఈ బెస్ట్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.
ఈ ఫాస్ట్రాక్ ఇయర్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 86% బి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 499 ధరలో లభిస్తోంది. ఈ బడ్స్ చాలా చవక ధరలో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇందులో 10mm డీప్ బాస్ స్పీకర్లు ఉంటాయి మరియు మంచి కాలింగ్ కోసం క్వాడ్ మైక్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ బడ్స్ 40 గంటల ప్లే టైం అందించడమే కాకుండా చాలా ఫాస్ట్ గా ఛార్జ్ చేసే నిట్రో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ మంచి IPX6 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here
ఈ బడ్స్ లేటెస్ట్ గా మార్కెట్ లో లాంచ్ అయ్యాయి మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 80% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 598 ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ AI-ENC తో మంచి కాలింగ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది 13 స్పీకర్లు కలిగి హెవీ బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ 45 గంటల ప్లే టైమ్ అందిస్తుంది మరియు బ్లూటూత్ కనెక్టివిటీ తో కూడా వస్తుంది. ఇది IPX4 రేటింగ్ కలిగి ఉంటుంది మరియు డ్యూయల్ టోన్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here
Also Read: VU Glo QLED Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ సేల్.!
ఈ మివి బడ్స్ కూడా ఈరోజు కేవలం రూ. 599 ధరలోనే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 13mm స్పీకర్లు కలిగి మంచి డీప్ బాస్ సౌండ్ అందిస్తాయి మరియు AI ENC ఫీచర్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తాయి. ఇందులో లో లెటెన్సీ మోడ్, వాయిస్ అసిస్టెంట్ మరియు IPX4 చెమట నిరోధకత వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ బడ్స్ టోటల్ 45 గంటల కంటే అధిక ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది మరియు క్విక్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here
గమనిక: ఈ న్యూస్ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంటుంది.