best dolby Soundbar under budget price
Soundbar: బడ్జెట్ ధరలో డీసెంట్ సౌండ్ అందించే మంచి సౌండ్ బార్ కోసం వెతుకుతున్నారా? అయితే, ఈ రోజు మేము మీకు సహాయం చేయనున్నాము. 10 వేల కంటే లో గొప్ప సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు లిస్ట్ చేయనున్నాను.
OTT లో ఫుల్ రేంజ్ కంటెంట్ లభిస్తున్న నాటి నుంచి స్మార్ట్ టీవీ మరియు దానికి తగిన సౌండ్ బార్ ను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇంట్లోనే సినిమా హాల్ వంటి అనుభూతిని పొందడం వీలవుతుంది. అందుకే, స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ అయ్యే బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ ఆప్షన్ లను ఈరోజు అందిస్తున్నాను.
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 5 వేల బడ్జెట్ లో Dolby Audio సౌండ్ సెటప్ తో వచ్చే బెస్ట్ సౌండ్ బార్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ Virtual 5.1 Surround మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ లతో వస్తుంది మరియు 120W అవుట్ పుట్ తో డీసెంట్ సౌండ్ అందిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 5,999 ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను SBI కార్డ్ తో కొనుగోలు చేస్తే 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: 32 ఇంచ్ టీవీ రేటుకే 40 ఇంచ్ FHD Smart Tv అందుకోండి.!
గోవో యొక్క ఈ సౌండ్ బార్ 180W టోటల్ సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ BASS అందించగల సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ గోవో సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ Federal మరియు IDFC బ్యాంక్ కార్డ్స్ పై 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది.