best Dolby Audio soundbar deals under 5000 and todays best deals
బెస్ట్ Dolby Audio సౌండ్ బార్ డీల్స్ అండర్ రూ. 5,000 కోసం ఆన్లైన్లో వెతికేస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ తో బెస్ట్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. ఈ డీల్స్ లో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాము. రానున్న సేల్ కంటే ఈ బెస్ట్ డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి.
ఈరోజు అమెజాన్ నుంచి మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి. అయితే, వీటిలో ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్ అందిస్తున్నాము. ఈరోజు అమెజాన్ నుంచి boAt 2025 Launch Aavante 2.1 1600D మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి Blaupunkt SBW FRANKFURT 50 బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గా నిలుస్తాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ వివరాలు ఇప్పుడు చుద్దాం.
ఈ బోట్ యొక్క 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ అందించిన 73% భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 ధరలో అమెజాన్ నుండి లిస్ట్ అయ్యింది.ఈ సౌండ్ బార్ ను Canara క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 599 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 రూపాయల భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ప్రీమియం సౌండ్ బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ బాట్ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. Buy From Here
Also Read: POCO M8 First Sale: ఫస్ట్ డే సేల్ భారీ ఆఫర్స్ తో పోకో కొత్త ఫోన్ ను చవక ధరలో అందుకోండి.!
ఈ బ్లౌపంక్ట్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట నుంచి 69% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను BOB CARD EMI, HDFC మరియు YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 599 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 5,400 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్స్ సెటప్ తో ఉంటుంది మరియు టోటల్ 160W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లాంగ్ బార్ మరియు పవర్ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇందులో, HDMI, ఆప్టికల్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.