best Dolby Atmos Soundbar deals under 10k today 10 April 2024
10 వేల ధరలో Dolby Atmos Soundbar డీల్స్ ఈరోజు లభిస్తున్నాయి. మంచి విజువల్స్ అందించే స్మార్ట్ టీవీ తగిన సౌండ్ బార్ ను జత చేయడం ద్వారా మంచి మూవీ ఎక్స్ పీరియన్స్ ను పొందవచ్చు. అందుకే, మీ టివికి తగిన సౌండ్ బార్ ను ఎంచుకోవడం కూడా మంచి విషయంగా ఉంటుంది. అయితే,బడ్జెటుబడ్జెట్ బడ్జెట్ ను కూడా ద్రుష్టిలో పెట్టుకోవాలి కాబట్టి, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బెస్ట్ డీల్స్ ను అందిస్తున్నాము.
ఇండియాలో చాలా సౌండ్ బార్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో అతి తక్కువ ధరలో డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో వచ్చే సౌండ్ బార్ లు కొన్నే ఉన్నాయి. అందుకే, ఈరోజు ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను గురించి తెలుసుకుందాం.
జీబ్రానిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 67% భారీ డిస్కౌంతో రూ. 8,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పైన 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది అమెజాన్. ఈ సౌండ్ బార్ 170W RMS టోటల్ సౌండ్ పుట్ అందిస్తుంది. Dual HDMI పోర్ట్స్ తో 4K HDR పాస్ త్రూ వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC మరియు Optical in కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ లో 4 ఫ్రెంట్ మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Today’s Gold Price: శరవేగంగా పెరుగుతున్న గోల్డ్ రేట్..!
జీబ్రానిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ కూడా ఈరోజు అమెజాన్ నుండి 57% భారీ డిస్కౌంతో సేల్ అవుతోంది. అందుకే, ఈ సౌండ్ బార్ రూ. 9,999 డిస్కౌంట్ రేటుకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ కూడా 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W RMS సౌండ్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC మరియు Optical in కనెక్టివిటీలను మరియు పవర్ ఫుల్ సెపరేట్ సబ్ ఉఫర్ ను కూడా కలిగి వుంది. Buy From Here