Dolby Atmos Soundbar ని కేవలం రూ. 6299 రూపాయల ఆఫర్ ధరలో అందుకోండి.!

HIGHLIGHTS

Dolby Atmos Soundbar ని కేవలం రూ. 6,299 రూపాయల ఆఫర్ ధరలో అందుకునే అవకాశం

రీసెంట్ గా విడుదలైన బ్రాండెడ్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గొప్ప డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది

మీ స్మార్ట్ టీవీకి తగిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్

Dolby Atmos Soundbar ని కేవలం రూ. 6299 రూపాయల ఆఫర్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు మీ కోసం ఎదురు చూస్తోంది. మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన బ్రాండెడ్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 6299 రూపాయల అత్తి తక్కువ ధరలో సేల్ అవుతోంది. మీ స్మార్ట్ టీవీకి తగిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ రోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ పై ఒక లుక్కెయ్యండి.

Dolby Atmos Soundbar డీల్ ఏమిటి?

ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ మార్కెట్లో విడుదల చేసిన 2.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Juke Bar 9600 ఈరోజు ఈ ధరలో లభిస్తుంది. ఎలాగంటే, ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 65% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 6,999 ధరతో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ బజాజ్ Insta EMI కార్డ్ తో తీసుకుంటే రూ. 700 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఈ కార్డ్ ఆఫర్ కనుక మీరు అందుకుంటే ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు మీకు కేవలం రూ. 6299 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ తో ఇది చవక ధరలో లభించే బెస్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది.

Also Read: Realme 16 5G: టాప్ ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.. ఫోన్ యల్ ఉందంటే.!

ZEBRONICS Dolby Atmos Soundbar : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో పవర్ఫుల్ సబ్ ఉఫర్ మరియు ప్రీమియం బార్ సెటప్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో నాలుగు ప్రీమియం స్పీకర్లు ఉంటాయి. ఈ సెటప్ తో ఇది మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. అలాగే, ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ 6.5 ఇంచ్ ఊఫర్ స్పీకర్ కలిగి గొప్ప బాస్ సౌండ్ అందిస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెట్ అప్ తో వస్తుంది, అయినా కూడా వర్చువల్ 5.1 ఛానల్ ఫీచర్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300 వాట్ సౌండ్ అవుట్ ఫుట్ అందిస్తుంది. ఇది కలిగిన సౌండ్ టెక్నాలజీ మరియు పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ తో ఇంటిని సినిమా థియేటర్ చేసే గొప్ప సరౌండ్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HMDI Arc, USB, ఆప్టికల్ ఇన్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :