best budget 5.1 soundbar deals under rs 5000 in india
5.1 Soundbar: కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే 5.1 ఛానల్ సౌండ్ బార్ డీల్ కోసం చూసే వారికి ఈరోజు మేము సహాయం చేయనున్నాము. ఈరోజు ఆన్లైన్ లో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము. ఈ సౌండ్ బార్స్ బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ గా ఉంటాయి. మరి ఈరోజు లభిస్తున్న ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూసేద్దామా.
ఈరోజు ఆన్లైన్ లో రెండు బెస్ట్ సౌండ్ బార్స్ 5 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. విఇట్లో ఒకటి జెబ్రోనిక్స్ 5.1 ఛానల్ సౌండ్ బార్ కాగా రెండవది గోవో అందించిన 5.1 ఛానల్ సౌంహెద్ బార్. ఈ రెండు సౌండ్ బార్ ఆఫర్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 200W సౌండ్ అందిస్తుంది. ఇందులో డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు, మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, బ్లూటూత్ మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 5999 ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను BOBCARD EMI మరియు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. Buy From Here
Also Read: Kodak – Jio Tele Series: అతి చవక ధరలో 43 ఇంచ్ QLED Smart Tv వచ్చేసింది.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 5,999 ఆఫర్ ధరకే లిస్ అయ్యింది. ఈ సౌండ్ బార్ కూడా 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు, మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI(ARC), USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను BOBCARD EMI మరియు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 ధరకే లభిస్తుంది.