అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్లూటూత్ స్పీకర్లు.!

అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్లూటూత్ స్పీకర్లు.!
HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు కొన్ని బ్లూటూత్ స్పీకర్ల పైన బెస్ట్ ఆఫర్లను ప్రకటించింది

అమేజాన్ సేల్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ డీల్స్

మంచి గిఫ్ట్ ఇవ్వలని ఆలోచిస్తున్నవారి కోసం కూడా ఈ ఆఫర్లు ఉపయోగపడతాయి

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు కొన్ని బ్లూటూత్ స్పీకర్ల పైన బెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగకు మీ ఇంటికి తగిన లేదా మీకు నచ్చిన వారిని ఇంప్రెస్ చెయ్యడానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వలని ఆలోచిస్తున్నవారి కోసం కూడా ఈ ఆఫర్లు ఉపయోగపడతాయి. అందుకే, అమేజాన్ సేల్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

1. boAt Stone 180

Price         : Rs.2,490

ఆఫర్ Price : Rs.799

బోట్ నుండి వచ్చిన ఈ boAt Stone 180 చాలా గట్టిగా ఉంటుంది మరియు నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX7 సర్టిఫికేషన్ తో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల వరకూ మ్యూజిక్ ని అందిస్తుంది. ఇందులో అందించిన 5 వాట్స్ స్పీకర్ తో చక్కని సౌండ్ ని మీకు అందిస్తుంది. ఇది ఆరు అందమైన కలర్ ఎంపికలలో లభిస్తుంది. Buy From Here

2. Blaupunkt SBA20

Price         : Rs.3,499

ఆఫర్ Price : Rs.999

Blaupunkt SBA20 అనేది మీ టీవీకి తగిన చిన్నసైజు సౌండ్ బార్ మరియు 1000 రూపాయల బడ్జెట్ ధరలోనే వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ కమ్ సౌండ్ బార్ 16W సౌండ్ అందిస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరంతరంగా 7 గంటల వరకూ మ్యూజిక్ ని అందిస్తుంది. అంతేకాదు, ముచ్చటైన బ్లాక్ కలర్ ఎంపికలతో లభిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే, ఇది ప్రీమియం HD సౌండ్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here

3.pTron Fusion Evo v2

Price         : Rs.3,799

ఆఫర్ Price : Rs.899

pTron బ్రాండ్ నుండి వచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ కమ్ బ్లూటూత్ స్పీకర్ గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది లైట్ వెయిట్ 10W బ్లూటూత్ స్పీకర్ తో మంచి సౌండ్ ను పొందవచ్చు. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో వస్తుంది మరియు డైనమిక్ సౌండ్ అందించగలదు. Buy From Here   

4.ZEBRONICS Zeb-Buddy 100

Price         : Rs.2,799

ఆఫర్ Price : Rs.1,399

Zebronics బ్రాండ్ నుండి వచ్చిన ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ చూడడానికి చాలా చిన్నగా ఉన్నా గరిష్టంగా 5 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది చాలా తక్కువ ధరలో లభించే Karoke బ్లూటూత్ స్పీకర్. మీరు మీ ఇంట్లో మైక్ తో సాంగ్స్ పాడాలి లేదా మంచి సౌండ్ తో సంగీతం వినాలనుకుంటే ఈ స్పీకర్ సరిపోతుంది. Buy From Here 

5. Echo Dot (3rd Gen)

Price         : Rs.4,499

ఆఫర్ Price : Rs.1,549

ఈ అమెజాన్ యొక్క Echo Dot బ్లూటూత్ స్పీకర్ చూడగానే ఆకట్టుకునే విధంగా డిజైన్ చెయ్యబడింది మరియు అంధమైన రంగులలో లభిస్తుంది.  ఇది పరిమాణంలో చిన్నదిగా ఉన్నా కూడా ఇది అమోఘమైన శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, ఈ స్పీకర్ మంచి BASS మరియు పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది. Alexa వాయిస్ అసిస్టెంట్ తో పనిచేస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo