best 180W Dolby Soundbar deal under rs 5000 today
మీరు మ్యూజిక్ ప్రియులు లేదా మీ స్మార్ట్ టీవీ కి తగిన బెస్ట్ సౌండ్ బార్ ని కేవలం 5000 రూపాయల బడ్జెట్ ధరలో వెతుకుతుంటే మీకోసమే ఈ గుడ్ న్యూస్. రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఒక లేటెస్ట్ బెస్ట్ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 4,950 రేటుకే లభిస్తోంది. ఇది Dolby Soundbar మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. మరి ఈరోజు అందుబాటులో ఉన్న ఈ సూపర్ డీల్ గురించి తెలుసుకుందామా.
బడ్జెట్ దగరలో తగిన ఫీచర్స్ తో బెస్ట్ సౌండ్ బార్ లను ఆఫర్ చేస్తున్న బ్రాండ్ గా ఎదిగిన GOVO యొక్క లేటెస్ట్ 2.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ GOSURROUND 860 ఈరోజు ఈ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఆఫర్ ప్రైస్ తో లభిస్తుంది. ఎందుకంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై 72% భారీ డిస్కౌంట్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,950 డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ను HDFC డెబిట్, క్రెడిట్ లేదా కార్డ్ లెస్ EMI ఆప్షన్ తో తీసుకునే వారికి ఈ 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. లేదంటే, ఈ సౌండ్ బార్ రూ. 5,499 ధరలో లభిస్తుంది. అయినా కూడా ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో ఈ ఫీచర్స్ తో లభించే బెస్ట్ సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గోవో సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఇందులో, రెండు స్పీకర్లు కలిగిన లాంగ్ బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ ఈ కంప్లీట్ సెటప్ తో టోటల్ 180W హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ గోవో సౌండ్ బార్ లో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 కనక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ 180W సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెస్ (DSP) చిప్ తో కూడా జతగా వస్తుంది. ఇది మరింత గొప్ప సౌండ్ అందించడానికి సహాయం చేస్తుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ 65 ఇంచ్ QLED Smart TV డీల్స్ ఇవే.!
ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ మరియు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ గోవో సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 రేటింగ్ అందుకుంది మరియు ఈరోజు కేవలం 5000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది.