best 120W soundbar under 4000 rupees in india
భారత్ మార్కెట్లో ఇప్పుడు సౌండ్ బార్స్ కూడా మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. మరి బడ్జెట్ యూజర్ కి కూడా మంచి ఆఫర్ ధరలో సౌండ్ బార్స్ లభిస్తున్నాయా? అని అడిగితే, అవుననే అంటారు. ఎందుకంటే, చాలా కంపెనీలు బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసుకుని మంచి సౌండ్ బార్స్ అందించాయి. వాటిలో రెండు బెస్ట్ బడ్జెట్ 120W Soundbar డీల్స్ ను ఈరోజు అందిస్తున్నాము. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా కేవలం రూ. 4,000 రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తాయి.
ఈ రోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ డీల్స్ లో మొదటిది జెబ్రోనిక్స్ Juke BAR 3910 కాగా రెండోది బ్లౌపంక్ట్ SBW NEW YORK 20 సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా ఈరోజు 4,000 రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.
జెబ్రోనిక్స్ యొక్క ఈ 120W సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ రేస్ ట్రాక్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 50W సౌండ్ అందించే బార్ మరియు 70W సౌండ్ అందించే సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ LED ఇండికేటర్స్, కంట్రోల్ బటన్స్ మరియు ఫుల్ కంట్రోల్ రిమోట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ USB, AUX, ఆప్టికల్, HDMI Arc మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: అండర్ రూ. 28,000 ప్రైస్ లో లభించే బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ ఇదే.!
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,499 ఆఫర్ ప్రైస్ తో లభిస్తుంది. ఇది ఈ జర్మనీ ఆడియో ప్రొడక్ట్స్ కంపెనీ బ్లౌపంక్ట్ నుంచి వచ్చిన సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ 120W సౌండ్ బార్HDMI-ARC, AUX, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈక్వలైజర్ తో వస్తుంది మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ రెండు 120W సౌండ్ బార్ లు కూడా కేవలం రూ. 4,000 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి. ఈ రెండు సౌండ్ బార్ లు కూడా 4 కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకున్నాయి.