అమెజాన్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్: స్టార్టింగ్ ధర రూ.1,299

HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ కొన్ని బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది

మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

ఈ సౌండ్ బార్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చు

ఈరోజు అమెజాన్ కొన్ని బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో కూడా ఈ బ్రాండెడ్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. కాబట్టి, ఈ సౌండ్ బార్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చు. అందుకే, ఈరోజు మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందించాను. 

1. Modernista Maestro Bar

డిస్కౌంట్ ధర: Rs.1,299

ఈ సౌండ్ బార్ 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఇది 50% డిస్కౌంట్ తో కేవలం రూ.1,299 ధరలో లభిస్తోంది. ఈ బ్లూటూత్ సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ, AUX,USB మరియు ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో మీకు హై డెఫినేషన్ సౌండు అందుతుంది. Buy From Here

2.Instaplay 10W Bluetooth Soundbar

డిస్కౌంట్ ధర: Rs.1,799

ఈ సౌండ్ బార్ కేవలం 10W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఇది 63% డిస్కౌంట్ తో కేవలం రూ.1,799 ధరలో లభిస్తోంది. ఈ బ్లూటూత్ సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది మరియు బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ తో వస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ, AUX తో వస్తుంది. ఇందులో మీకు మంచి సౌండు అందుతుంది. Buy From Here

3.boAt Aavante Bar 1160

డిస్కౌంట్ ధర: Rs.3,499

boAt నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, USB, మరియు మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ కలిగి ఉండదు. కానీ,  గొప్ప సౌండ్ ని అందిస్తుంది. Buy From Here       

4.ZEBRONICS Zeb-Juke Bar 3900

డిస్కౌంట్ ధర: Rs.5,999

ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో  వస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు హై డెఫినేషన్ సౌండు అందుతుంది. Buy From Here

5. Blaupunkt SBW200 160 Watt 2.1

డిస్కౌంట్ ధర: Rs.8,499

బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి 43% డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :