amazon sale offers huge deals on Sony 1000W Soundbar
Sony 1000W Soundbar పై అమెజాన్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈరోజు భారీ ధమాకా ఆఫర్ ప్రకటించింది. అది కూడా 1000W సౌండ్ తో ఇంటి మొత్తాన్ని షేక్ చేయగల పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ డీల్ అను అందించింది. అమెజాన్ అందించిన ఈ డీల్ తో ఈ సౌండ్ బార్ ను ఈరోజు మంచి ఆఫర్ ధరకు అందుకునే ఛాన్స్ ఉంది. అందుకే, మంచి సౌండ్ బార్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఈ అమెజాన్ సేల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్ వివరాలు అందిస్తున్నాను.
సోనీ బ్రాండ్ నుంచి వచ్చిన పవర్ ఫుల్ 1000W Dolby Audio సౌండ్ బార్ మోడల్ నెంబర్ Sony HT-S500RF సౌండ్ బార్ పై అమెజాన్ ఈ ధమాకా ఆఫర్ అందించింది. ఈ సోనీ సౌండ్ బార్ ను ఈరోజు 25% డిస్కౌంట్ తో రూ. 32,850 ధరకు లిస్ట్ చేసింది. ఈ సౌండ్ బార్ ను ICICI, Axis, IDFC, BOB మరియు HSBC కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, ఈ సోనీ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి ఈరోజు రూ. 31,350 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ ధరకు నేరుగా కొనుగోలు చేయడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చైనా Palm Payment అనే కొత్త టెక్నాలజీ.!
ఈ సోనీ సౌండ్ బార్ 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, 2 రియర్ శాటిలైట్ స్పీకర్స్ మరియు 1 పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ గొప్ప క్వాలిటీ సౌండ్ కోసం ఈ సౌండ్ బార్ లో 1 ఇంచ్ ట్వీటర్లు కూడా కలిగి వుంది. ఈ సౌండ్ బార్ ఇండియా యూజర్ల కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేయబడినదిగా చెప్పబడింది.
ఈ సౌండ్ బార్ కంప్లీట్ 5.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఇందులో HDMI, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ Dolby Digital మరియు Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో 7 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ వుంది మరియు గొప్ప BASS అందిస్తుంది.