Sony Dolby Soundbar పై అమెజాన్ సేల్ లాస్ట్ డే బిగ్ డీల్ అందుకోండి.!

Updated on 19-Jan-2025
HIGHLIGHTS

Sony Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ బిగ్ డీల్ అందించింది

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ ధమాకా ఆఫర్ ప్రకటించింది

Sony పవర్ ఫుల్ Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తుంది

Sony Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ బిగ్ డీల్ అందించింది. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ తీసుకు వచ్చిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ ధమాకా ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్ తో సోనీ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి అందించిన ఈ డీల్ పై ఒక లుక్కేయండి. 

Sony Dolby Soundbar : ఆఫర్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో ఈరోజు ముగుస్తుంది. ఈ సేల్ నుంచి Sony HT-S20R 5.1 ఛానల్ సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్స్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 33% డిస్కౌంట్ తో రూ. 15,998 రూపాయల ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. 

అమెజాన్ సేల్ చివరి రోజు రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ ను అమెజాన్ ఈ సౌండ్ బార్ తో జత చేసింది. అవేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 1000 కూపన్ డిస్కౌంట్ మరియు SBI క్రెడిట్ కార్డ్ పై రూ. 750 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 14,248 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: Amazon Sale: చివరి రోజు బ్రాండెడ్ 50 ఇంచ్ QLED Smart Tv పై అతి భారీ డిస్కౌంట్.!

Sony Dolby Soundbar : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 3 స్పీకర్లు కలిగిన బార్, 2 రియర్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

 ఈ సోనీ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :