అమేజాన్ ప్రైమ్ డే: డిస్కౌంట్ అఫర్ తో రూ.5,000 లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్స్.!
బిగ్ సేల్ అమేజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది
అమేజాన్ భారీ డీల్స్ మరియు డిస్కౌంట్స్ అఫర్ చేస్తోంది
స్కౌంట్ అఫర్ తో రూ.5,000 లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్స్
ప్రైమ్ మెంబర్స్ కోసం అమేజాన్ ప్రత్యేకంగా అందించే బిగ్ సేల్ అమేజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది. ఈరోజు నుండి మొదలైన ఈ అతిపెద్ద సేల్ నుండి అమేజాన్ భారీ డీల్స్ మరియు డిస్కౌంట్స్ అఫర్ చేస్తోంది. అందుకే, అమేజ్ఞ్ ప్రైమ్ డే 2023 సేల్ నుండి డిస్కౌంట్ అఫర్ తో రూ.5,000 లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్స్ మీకోసం అందిస్తున్నాను. ఇక్కడ అందించిన సౌండ్ బార్ లావు మీకు నచ్చిన సౌండ్ బార్ ను Buy లింక్ పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేయవచ్చు.
Survey1. ZEBRONICS Juke BAR 100A
అఫర్ ధర : రూ. 2,999
ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జీబ్రానిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ చాలా తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, Coaxial, Bluetooth 5.0, AUX కనక్టిటీ అప్షన్స్ మరియు సెపరేట్ సౌండ్ బార్ తో 60W సౌండ్ అందిస్తుంది. Buy From Here
2. Blaupunkt SBA100
అఫర్ ధర : రూ. 3,999
ప్రముఖ జర్మన్ ఆడియో తయారీ కంపెనీ బ్లూపంక్ట్ అందించిన ఈ సౌండ్ బార్ 4 స్పీకర్లతో వాస్తుంది మరియు 100W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI-Arc, Optical, Aux-in, USB మరియు Bluetooth వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్ లతో వస్తుంది. Buy From Here
3. GOVO GOSURROUND 610
అఫర్ ధర : రూ. 4,849
GOVO యొక్క ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు ప్రైమ్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ సెపరేట్ సౌండ్ బార్ తో వస్తుంది మరియు టోటల్ 100W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు BT 5.3 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
4. boAt Aavante Bar Orion Soundbar
అఫర్ ధర : రూ. 4,999
భారతీయ ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ యొక్క ఈ సౌండ్ బార్ ఈ కేటగిరిలో పవర్ ఫుల్ సౌండ్ అందించ గల శక్తితో వస్తుంది. ఈ సౌండ్ బార్ Bluetooth V5.3, AUX, USB, Optical మరియు HDMI ARC వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్స్ తో పాటుగా సెపరేట్ సబ్ ఉఫర్ తో 160W పవర్ ఫుల్ సౌండ్ అందించ గలదు. Buy From Here
5. ZEBRONICS Zeb Sonic BAR 100
అఫర్ ధర : రూ. 4,999
జీబ్రానిక్స్ అందించిన ఈ గేమింగ్ సౌండ్ బార్ చాలా ప్రీమియం లుక్స్ మరియు RGB లైట్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, BT 5.0, AUX, Type C మరియు డ్యూయల్ 3.5 జాక్ కనక్టివిటి అప్షన్స్ తో వస్తుంది. ఇది సెపరేట్ సౌండ్ బార్ తో టోటల్ 120W సౌండ్ అందిస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile