ప్రైమ్ డే పటాకా: 7 వేలకే Dolby Atmos సౌండ్ బార్ పొందండి.!

HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి రోజు

చివరి రోజు చాలా ప్రోడక్ట్స్ పైన మరింత డిస్కౌంట్ అఫర్ చేస్తోంది

బెస్ట్ Dolby Atmos సౌండ్ బార్ డీల్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి రోజు చాలా ప్రోడక్ట్స్ పైన మరింత డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఎంతగా అంటే, ఈ సేల్ నుండి Dolby Atmos సౌండ్ బార్ ను కేవలం 7 వేల రూపాయలకే పొందగిలిగేంత భారీ డిస్కౌంట్ అందించింది. ఈరోజు అమెజాన్ ప్రై డే సేల్ నుండి నుండి జీబ్రానిక్స్ బ్రాండ్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను కేవలం రూ.7,499 ధరకే పొందవచ్చు. అంతేకాదు, ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్లను కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Zebronics Zeb-Juke Bar 3850 Pro: అఫర్ & ఫీచర్స్

ప్రముఖ ఆడియో సిస్టమ్ బ్రాండ్ అయిన జీబ్రానిక్స్ భారతదేశంలో విడుదల చేసిన బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ Zeb-Juke Bar3850 Pro Dolby Atmos అమెజాన్ సేల్ నుండి అతితక్కువ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 69% డిస్కౌంట్ తో కేవలం రూ.7,499 ధరకే లభిస్తోంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. అయితే, సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో మాత్రం ఉండదు. ఈ సౌండ్‌బార్ 170W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :