ఈ రాత్రితో ముగియనున్న ప్రైమ్ డే సేల్ నుండి 10 వేలకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

అమేజాన్ సేల్ లాస్ట్ డే బెస్ట్ డీల్స్ అందించిన అమేజాన్

ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకే లభించడం ఇదే మొదటి సారి

ఎన్నడూ చూడనంత చవక ధరకే Dolby Atmos సౌండ్ అబ్రా అందుకోండి

ఈ రాత్రితో ముగియనున్న ప్రైమ్ డే సేల్ నుండి 10 వేలకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!

అమేజాన్ సేల్ లాస్ట్ డే బెస్ట్ డీల్స్ అందించిన అమేజాన్. ఏంటి ఆ బెస్ట్ అనుకుంటున్నారా? అదే, జీబ్రానిక్స్ Dolby Atmos బార్ పైన అందించి డీల్. డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని 10 వేల రూపాయల బడ్జెట్ లో కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకే లభించడం ఇదే మొదటి సారి అని కూడా చెప్పాలి. ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మనం మాట్లాడుకుంటోంది అమేజాన్ ఈరోజు Zebronics ZEB-JUKE BAR 9700 PRO పైన అఫర్ గురించే. రూ. 14,999 రూపాయల ధరలో లభించే ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో రూ. 11,499 రూపాయల ఆఫర్ల ధరతో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను SBI లేదా ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

తద్వారా, ఈ Zebronics ZEB-JUKE BAR 9700 PRO సౌండ్ బార్ రూ. 1,149 రూపాయల వరకూ డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే, 10 వేల రూపాయల ధరల్ ఈ సౌండ్ బార్ ను అందుకొనే అవకాశం అందించింది అమేజాన్. Buy From Here

Zebronics ZEB-JUKE BAR 9700 PRO: స్పెక్స్ 

ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 2.1.2 సెటప్ తో వస్తుంది. అంటే, రెండు ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లు, 1 సెపరేట్ ఉఫర్, రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ DOLBY ATMOS మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. 

ఈ సౌండ్ బార్ 4K HDR, వాల్ మౌంట్ , USB, AUX, Optical IN, 3x HDMI వంటి ఫీచర్లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 450W హెవీ సౌండ్ ని కూడా అందించ గల సత్తాని కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo