అమెజాన్ సేల్: ఈ టాప్ హెడ్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్ వేయండి.!

HIGHLIGHTS

అమెజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ హెడ్ ఫోన్ డీల్స్

మంచి సౌండ్ అందించగల హెడ్ ఫోన్

మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ డీల్స్

మంచి సౌండ్ అందించగల హెడ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, అమెజాన్ సేల్ నుండి అందుబాటులో వున్నా ఈ టాప్ హెడ్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్ వేయండి. అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ నుండి బ్రాండెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్లను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అందుకే, అమెజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.

1. boAt NIRVANAA 751ANC

MRP ధర : రూ.7,990 

అఫర్  ధర : రూ.2,999

ఈ బోట్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 62% భారీ డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఈ హెడ్ ఫోన్ నోయిస్ క్యాన్సిలింగ్ మరియు ASAP ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. boAt NIRVANAA 751ANC గరిష్టంగా 65 గంటల ప్లేటైం అందించగలదని కంపెనీ చెబుతోంది. Buy From Here

2. Samsung Galaxy Buds Pro

MRP ధర : రూ.17,990 

అఫర్  ధర : రూ.6,699

ఈ శామ్సంగ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 63% భారీ డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఈ హెడ్ ఫోన్ 99% నోయిస్ క్యాన్సిలింగ్ మరియు IPX7 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. Samsung Galaxy Buds Pro గరిష్టంగా 18 గంటల ప్లేటైం అందించగలదని కంపెనీ చెబుతోంది. Buy From Here

3. Sony WF-C500

MRP ధర : రూ.8,990 

అఫర్  ధర : రూ.4,990

ఈ సోనీ ట్రూ వైర్ లెస్ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 44% భారీ డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఈ ట్రూ వైర్ లెస్ బడ్స్ 360 డిగ్రీ రియాలిటీ ఆడియో మరియు IPX4 వాటర్/స్ప్లాష్  రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. Sony WF-C500 గరిష్టంగా 24 గంటల ప్లేటైం అందించగలదని కంపెనీ చెబుతోంది. Buy From Here

4. Sennheiser HD 450SE

MRP ధర : రూ.14,990 

అఫర్  ధర : రూ.6,990

ఈ Sennheiser  బ్లూటూత్ హెడ్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 53% భారీ డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్  మరియు బిల్ట్ ఇన్ Alexa  వంటి ఫీచర్లతో వస్తుంది. Sennheiser HD 450SE గరిష్టంగా 24 గంటల ప్లేటైం అందించగలదని కంపెనీ చెబుతోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :