amazon offers limited time deal on JBL Dolby Soundbar
JBL Dolby Soundbar పై ఈరోజు లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జేబీఎల్ యొక్క బడ్జెట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ డీల్ లభిస్తుంది. అమెజాన్ ఇండియా ఈరోజు తన వెబ్సైట్ నుంచి ప్రకటించిన ఈ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
జేబీఎల్ బడ్జెట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ JBL Cinema SB271 సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ ఈ సౌండ్ బార్ పై 42% లిమిటెడ్ టైమ్ డిస్కౌంట్ డీల్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 6,999 ఆఫర్ ధరకే లభిస్తుంది.
అంతేకాదు, SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను 6 వేల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ ఈరోజు అందించింది. Buy From Here
Also Read: Android Phone వాడుతున్న వారికి హై సెక్యూరిటీ వార్ణింగ్ ఇష్యు చేసిన కేంద్రం.!
ఈ జేబీఎస్ సౌండ్ బార్ టోటల్ 110W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సెటప్ లో రెండు స్పీకర్లు కరిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఊఫర్ ఉన్నాయి. ఈ జేబిల్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. చిన్న సైజు హల్ లేదా బెడ్ రూమ్ కు ఈ సౌండ్ బార్ సరిపోతుంది.
ఈ జేబిల్ సౌండ్ బార్ HDMI Arc, USB, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సస్ఫోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ నాలుగు కస్టమైజ్డ్ ప్రీ సెట్ ఈక్వలైజర్ ఆప్షన్స్ మరియు బాగా Beep BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. బడ్జెట్ ధరలో జేబిల్ సౌండ్ బార్ కోరుకునే వారికి ఈ సౌండ్ బార్ తగిన ఆప్షన్ అవుతుంది.