Soundbar: 70 శాతం డిస్కౌంట్ తో రూ.3,999 కే లభిస్తున్న బ్రాండెడ్ వర్చువల్ 5.1 సౌండ్ బార్.!

HIGHLIGHTS

ఈరోజు గొప్ప Soundbar ఆఫర్ అందుబాటులో ఉంది

రూ. 3,999 రూపాయలకే 100W వర్చువల్ 5.1 సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ ఆల్రౌండ్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది

అమెజాన్ ఇండియాలో ఈరోజు గొప్ప Soundbar ఆఫర్ అందుబాటులో ఉంది. సరసమైన ధరలో కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా గొప్ప ఆఫర్ అవుతుంది. ఎందుకంటే, భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయలకే 100W వర్చువల్ 5.1 సౌండ్ బార్ లభిస్తుంది. చవక ధరలో వర్చువల్ 5.1 పవర్ ఫుల్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ డీల్ ను ఒకసారి పరిశీలించండి.

Soundbar ఆఫర్

భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జెబ్రోనిక్స్ యొక్క JUKE BAR 3902 సౌండ్ బార్ ఈరోజు 70% భారీ డిస్కౌంట్ తో రూ. 3,999 ధరకే లభిస్తోంది. అమెజాన్ ఈ డీల్ ను లిమిటెడ్ పీరీయడ్ ఆఫర్ గా అందించింది. మీ టీవీ సౌండ్ ను పెంచడానికి మరియు వర్చువల్ 5.1 సౌండ్ ను మీ టీవీకి జోడించడానికి ఈ సౌండ్ బార్ సరిపోతుంది. ఇది బడ్జెట్ ధరలో లభిస్తుంది మరియు అమెజాన్ నుండి సులభమైన వాయిదాల పద్ధతిలో కూడా లభిస్తుంది. Buy From Here

Also Read: Realme C61: స్టీల్ వంటి పటిష్టమైన ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో ప్రకటించింది.!

జెబ్రోనిక్స్ Soundbar ఫీచర్లు

ఈ జెబ్రోనిక్స్ జ్యూక్ బార్ 3902 సౌండ్ బార్ టోటల్ 100W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో, 60W సౌండ్ అందించే 4.46 ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ వుంది మరియు 40W అవుట్ పుట్ అందించే బార్ ఉంటుంది. ఈ బార్ లో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది వర్చువల్ 5.1 సౌండ్ అందిస్తుంది.

ZEBRONICS JUKE BAR 3902 Soundbar

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఆల్రౌండ్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ Bluetooth v5.0, HDMI Arc, USB, Aux మరియు ఆప్టికల్ పోర్ట్ లతో మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మంచి సినిమా ఎక్స్ పీరియన్స్ కోసం 5.1 వర్చువల్ సరౌండ్ సౌండ్ తో ఉంటుంది. ఈ బార్ ను గోడకు తగిలించేలా వాల్ మౌంటబుల్ ఆప్షన్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో కాంపాక్ట్ రిమోట్ వస్తుంది మరియు ఇది కేవలం 2.850 Kg బరువు మాత్రమే ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :