అమెజాన్ BFF సేల్ నుండి సగం ధరకే సేల్ Branded ట్రూ వైర్లెస్ బడ్స్ సేల్..!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మూడవ రోజుకు చేరుకుంది

అమెజాన్ ఈ సేల్ నుండి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది

Jebra మరియు Smasung ప్రీమియం హెడ్ ఫోన్స్ పైన కూడా భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మూడవ రోజుకు చేరుకుంది మరియు ఈరోజు అమెజాన్ ఈ సేల్ నుండి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ లతో సేల్ చేస్తోంది. డిస్కౌంట్ అందుకున్న వాటిలో Jabra మరియు Smasung బ్రాండ్ నుండి వచ్చిన ప్రీమియం హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అందుకే, ఈరోజు అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ హెడ్ ఫోన్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

1.Boat Airdopes 121

MRP  : రూ.2,990

అఫర్ ధర: రూ.899

Boat యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 70% డిస్కౌంట్ తో రూ.899 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2. Jabra Elite 3

MRP  : రూ.6,999

అఫర్ ధర: రూ.3,498

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆడియో బ్రాండ్ Jabra యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 28 గంటల మ్యూజిక్ ప్లే అందిస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 50% డిస్కౌంట్ తో రూ.3,498 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.boAt Airdopes 181

MRP  : రూ.2,990

అఫర్ ధర: రూ.1,599

boAt యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ తో పాటుగా IPX4 స్వేట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 47% డిస్కౌంట్ తో రూ.1,599 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4.Redmi Buds 3 Lite

MRP  : రూ.2,999

అఫర్ ధర: రూ.1,598

రెడ్ మీ యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ మరియు తక్కువ బరువుతో ఉంటాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.2 తో వస్తుంది మరియు 18 బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 47% డిస్కౌంట్ తో రూ.1,598 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

5. Samsung Galaxy Buds Pro

MRP  : రూ.17,990

అఫర్ ధర: రూ.6,889

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 99% నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అంతేకాదు,  హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ IPX7 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంతేకాదు, Dolby Head Tracking సపోర్ట్ ను కూడా కలిగివుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 62% డిస్కౌంట్ తో రూ.6,889 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :