అమెజాన్ సేల్: బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్స్..!!

Updated on 11-May-2022
HIGHLIGHTS

అమెజాన్ సమ్మర్ సేల్ రెండవ రోజు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్స్

బడ్జెట్ ధరలో బ్లూటూత్ హెడ్ ఫోన్ లను అమెజాన్ సమ్మర్ సేల్ నుండి పొందవచ్చు

ఈ హెడ్ ఫోన్స్ మంచి సౌండ్ అందివ్వగలవు

అమెజాన్ సమ్మర్ సేల్ రెండవ రోజు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్స్ అఫర్ చేసింది. కేవలం బడ్జెట్ ధరలో బ్లూటూత్ హెడ్ ఫోన్ లను అమెజాన్ సమ్మర్ సేల్ నుండి పొందవచ్చు. అందుకే, అమెజాన్ సమ్మర్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ డీల్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాను. తక్కువ ధరలో బెస్ట్ సౌండ్ అందిచగల ఈ హెడ్ ఫోన్స్ ఈ సేల్ నుండి మీ బడ్జెట్ లోనే లభిస్తున్నాయి. అంతేకాదు, ఈ హెడ్ ఫోన్స్ మంచి సౌండ్ అందివ్వగలవు మరియు మంచి ఫీచర్లను కలిగి ఉంటాయి.

1.Blaupunkt BH11

MRP    : రూ.3,999

అఫర్ ధర: రూ.1,499

బ్లూపంక్ట్ యొక్క ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ చాలా తేలికగా మరియు 40mm డ్రైవర్స్ తో మంచి సౌండ్ మీకు అందిస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్  సేల్ నుండి 63% డిస్కౌంట్ తో రూ.1,499 రూపాయలకే లభిస్తోంది.

 

Deal Price
Blaupunkt BH11 Bluetooth Wireless Over Ear Headphone with Mic (Black)

₹ 1499

 

2.Boult Audio ProBass

MRP    : రూ.3,999

అఫర్ ధర: రూ.999

బోల్ట్ యొక్క ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ కూడా చాలా తేలికగా ఉంటాయి మరియు IPX5 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు 40mm డ్రైవర్స్ తో హెవీ Bass తో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ అమెజాన్  సేల్ నుండి 75% డిస్కౌంట్ తో కేవలం రూ.999 రూపాయలకే లభిస్తోంది.

 

Deal Price
Boult Audio ProBass Thunder Over-Ear Wireless Bluetooth Headphones with Mic, Headset with Long Battery Life

₹ 999

 

3.boAt Rockerz 425

MRP    : రూ.2,999

అఫర్ ధర: రూ.1,199

బోట్ యొక్క ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ చాలా లైట్ వైట్ గా ఉంటుంది మరియు Deep Bass సౌండ్ అందించగదు. ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ వేగవంతమైన ఛార్జింగ్ ఫీచర్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ అమెజాన్  సేల్ నుండి 60% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది.

 

Deal Price
boAt Rockerz 425 Wireless Headphones with boAt Signature Sound, Beast™ Mode(Upto 65ms Low Latency) for Gaming, ENx™ Tech, ASAP™ Charge, 25H Playtime, Bluetooth v5.2, Dual Pairing(Ash Grey)

₹ 1499

 

4.boAt Rockerz 510

MRP    : రూ.3,990

అఫర్ ధర: రూ.1,199

బోట్ యొక్క ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ మంచి డిజైన్ తో వస్తుంది మరియు 50 mm డ్రైవర్స్ తో హై ఫెడిలిటీ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు డ్యూయల్ మోడ్ తో వస్తుంది మరియు 20 గంటల నాన్ స్టాప్ ప్లే టైం అందిస్తుంది. ఈరోజు ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో రూ.1,199 రూపాయలకే లభిస్తోంది. 

 

Deal Price
boAt Rockerz 510 Over Ear Bluetooth Headphones with Upto 20 Hours Playback, 50MM Drivers, Padded Ear Cushions and Dual Modes(Raging Red)

₹ 1199

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :