అమెజాన్ సేల్: బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్స్..!!
అమెజాన్ సమ్మర్ సేల్ రెండవ రోజు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్స్
బడ్జెట్ ధరలో బ్లూటూత్ హెడ్ ఫోన్ లను అమెజాన్ సమ్మర్ సేల్ నుండి పొందవచ్చు
ఈ హెడ్ ఫోన్స్ మంచి సౌండ్ అందివ్వగలవు
అమెజాన్ సమ్మర్ సేల్ రెండవ రోజు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్స్ అఫర్ చేసింది. కేవలం బడ్జెట్ ధరలో బ్లూటూత్ హెడ్ ఫోన్ లను అమెజాన్ సమ్మర్ సేల్ నుండి పొందవచ్చు. అందుకే, అమెజాన్ సమ్మర్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ డీల్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాను. తక్కువ ధరలో బెస్ట్ సౌండ్ అందిచగల ఈ హెడ్ ఫోన్స్ ఈ సేల్ నుండి మీ బడ్జెట్ లోనే లభిస్తున్నాయి. అంతేకాదు, ఈ హెడ్ ఫోన్స్ మంచి సౌండ్ అందివ్వగలవు మరియు మంచి ఫీచర్లను కలిగి ఉంటాయి.
Survey1.Blaupunkt BH11
MRP : రూ.3,999
అఫర్ ధర: రూ.1,499
బ్లూపంక్ట్ యొక్క ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ చాలా తేలికగా మరియు 40mm డ్రైవర్స్ తో మంచి సౌండ్ మీకు అందిస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 63% డిస్కౌంట్ తో రూ.1,499 రూపాయలకే లభిస్తోంది.

₹ 1499
2.Boult Audio ProBass
MRP : రూ.3,999
అఫర్ ధర: రూ.999
బోల్ట్ యొక్క ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ కూడా చాలా తేలికగా ఉంటాయి మరియు IPX5 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు 40mm డ్రైవర్స్ తో హెవీ Bass తో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 75% డిస్కౌంట్ తో కేవలం రూ.999 రూపాయలకే లభిస్తోంది.

₹ 999
3.boAt Rockerz 425
MRP : రూ.2,999
అఫర్ ధర: రూ.1,199
బోట్ యొక్క ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ చాలా లైట్ వైట్ గా ఉంటుంది మరియు Deep Bass సౌండ్ అందించగదు. ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ వేగవంతమైన ఛార్జింగ్ ఫీచర్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 60% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది.

₹ 1499
4.boAt Rockerz 510
MRP : రూ.3,990
అఫర్ ధర: రూ.1,199
బోట్ యొక్క ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ మంచి డిజైన్ తో వస్తుంది మరియు 50 mm డ్రైవర్స్ తో హై ఫెడిలిటీ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు డ్యూయల్ మోడ్ తో వస్తుంది మరియు 20 గంటల నాన్ స్టాప్ ప్లే టైం అందిస్తుంది. ఈరోజు ఈ బ్లూటూత్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో రూ.1,199 రూపాయలకే లభిస్తోంది.

₹ 1199
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile