అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్మడవుతున్న సౌండ్ బార్స్ ఇవే..!!
అమెజాన్ సమ్మర్ సేల్ నుండి చవక ధరకే బ్రాండెడ్ సౌండ్ బార్స్ అఫర్ చేస్తోంది
అమెజాన్ సౌండ్ బార్స్ ను భారీ డిస్కౌంట్ తో పొందేవీలు కల్పించింది
10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది
అమెజాన్ సమ్మర్ సేల్ నుండి చవక ధరకే బ్రాండెడ్ సౌండ్ బార్స్ అఫర్ చేస్తోంది. ఈరోజు నుండి మొదలైన ఈ సేల్ నుండి సౌండ్ బార్స్ ను భారీ డిస్కౌంట్ తో పొందేవీలు కల్పించింది. చవక ధరకే ఒక మంచి బ్రాండెడ్ సౌండ్ బార్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అమెజాన్ నుండి ఈ ఆఫర్లను పరిశీలించవచ్చు. అంధుకే, ఈరోజు అమెజాన్ సమ్మర్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను.
Surveyఅంతేకాదు, ఇక్కడ అందించిన సౌండ్ బార్స్ ను Kotak, RBL మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Blaupunkt SBW100 120W Soundbar:
MRP : రూ.12,990
అఫర్ ధర : రూ.5,999
ఈరోజు అమెజాన్ నుండి Blaupunkt SBW100 120W సౌండ్‌బార్ 54% డిస్కౌంట్ తో రూ.5,999 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్‌బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ఇది బ్లూటూత్ ఉపయోగించి మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ప్రసారం చెయ్యవచ్చు. ఇది ఫుల్ HDMI ఇన్‌పుట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయవచ్చు.

₹ 6999
Carvaan Saregama 120 W 2.1
MRP : రూ.12,990
అఫర్ ధర : రూ.6,999
ఈరోజు అమెజాన్ నుండి Carvaan Saregama 120 W 2.1 సౌండ్‌బార్ 46% డిస్కౌంట్ తో రూ.6,999 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్‌బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ఇది బ్లూటూత్ ఉపయోగించి మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ప్రసారం చెయ్యవచ్చు. ఇది HDMIArc, AUX ఇన్, Coaxial వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్ లతో వస్తుంది.
₹ 6990
Zebronics Zeb-JUKEBAR 3900:
MRP : రూ.11,990
అఫర్ ధర : రూ.4,999
ఈరోజు అమెజాన్ నుండి Zebronics Zeb-JUKEBAR 3900 సౌండ్‌బార్ 58% డిస్కౌంట్ తో రూ.4,999 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్‌బార్ బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించేలా రూపొందించబడింది. ఇది లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది మరియు చాలా సులభమైన సెటప్ తో వస్తుంది. USB / AUX ఉపయోగించి మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ప్రసారం చెయ్యవచ్చు. మీరు HDMI (ARC) లేదా Coaxial ఇన్‌పుట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయవచ్చు.
₹ 4599
LG SL4 300W 2.1 Ch Sound Bar
MRP : రూ.21,990
అఫర్ ధర : రూ.9,990
ప్రముఖ బ్రాడ్ LG నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ 300W హెవీ సౌండ్ అందించగలదు. అంతేకాదు, వైర్ లెస్ సబ్ ఉఫర్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఈరోజు అమెజాన్ నుండి ఈ సౌండ్ బార్ 55% డిస్కౌంట్ తో కేవలం రూ.9,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. అయితే, ఈ సౌండ్ బార్ కేవలం బ్లూటూత్ మరియు ఆప్టికల్ ఇన్ పుట్ కనెక్టివిటీ లతో మాత్రమే వస్తుంది.
₹ 11990
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile