Amazon offers dolby atmos soundbar at only rs 7000 today on GIF sale
Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు భారీ సౌండ్ బార్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. గోవో లేటెస్ట్ గా విడుదల చేసిన Dolby Atmos సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7000 ధరలోనే ఆఫర్ చేస్తోంది. కొత్త సౌండ్ బార్ ను కొనడానికి ఆలోచిస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు ఈ గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది. GOVO GOSURROUND 975 సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ నుంచి 73% భారీ డిస్కౌంట్ ను అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 7,999 ధరకే సేల్ అవుతోంది.
ఈ సౌండ్ బార్ పైన మంచి బ్యాంక్ ఆఫర్ ను కూడా అమెజాన్ జత చేసింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుండి SBI Debit Card తో కొనుగోలు చేస్తే రూ. 800 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,199 రూపాయల డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. Buy From Here
Also Read: Redmi Watch 5 Lite: AMOLED స్క్రీన్ మరియు స్టైలిష్ డిజైన్ తో బడ్జెట్ ధరలో వచ్చింది.!
ఈ గోవో సౌండ్ బార్ 2.1.2 ఛానల్ తో వస్తుంది. ఇది రెండు 2.25 ఇంచ్ అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు రెండు 2.95 ఇంచ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ఒక సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ ఉంటుంది. ఈ గోవో సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, USB మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.