amazon offers big discount offers on Sony 5.1ch Dolby Soundbar
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. మొదటి రోజే ఈ సేల్ నుంచి Sony 5.1ch Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ సేల్ ప్రారంభం కావడానికి ముందు 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అయిన ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
సోనీ యొక్క 5.1 ఛానల్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ HT-S20R ఈరోజు ఈ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 42% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,990 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ సేల్ నుంచి అందించింది.
బ్యాంక్ ఆఫర్ పరంగా, ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుండి SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డు తో కొనేవారికి రూ. 1,390 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,600 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: GST 2.0 Effect: భారీగా తగ్గిన Smart Tv ధరలు బెస్ట్ డీల్స్ ఇవిగో.!
ఈ సోనీ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీ కోసం తగిన పార్ట్నర్ గా ఉంటుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, అనలాగ్ ఇన్, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ప్రైస్ ట్యాగ్ తో లభిస్తుంది.