amazon offers big deals on Sony Dolby Atmos soundbar
లేటెస్ట్ Sony Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. సోనీ రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన బ్రావియా థియేటర్ సౌండ్ బార్ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ కలిగిన గొప్ప ఫీచర్స్ తో మార్కెట్ లో బెస్ట్ సౌండ్ బార్ గా పేరు తెచ్చుకుంది. అయితే, ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో డిస్కౌంట్ ప్రైస్ లో కూడా లభిస్తుంది.
సోనీ బ్రావియా థియేటర్ సిరీస్ నుంచి లేటెస్ట్ గా విడుదల చేసిన HT-BD60 5.1(3.1.2 ch) సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 31% డిస్కౌంట్ తో రూ. 37,979 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా మరో రెండు తగ్గింపు ఆఫర్లను కూడా అందించింది.
ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 భారీ డిస్కౌంట్ కూపన్ ను అమెజాన్ ఈరోజు అందించింది. ఇది కాకుండా అల్ బ్యాంక్ కార్డ్ రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ 36,479 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తుంది. Buy From Here
Also Read: BSNL Super Offer: నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు ఉచితంగా అందుకోండి.!
ఈ సోనీ సౌండ్ బార్ 5.1(3.1.2) ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, ముందు మూడు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ సరౌండ్ బార్ మరియు గ్రౌండ్ షేకింగ్ బాస్ అందించే సబ్ ఉఫర్ జతగా ఉంటుంది. ఇది కంప్లీట్ వైర్లెస్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ గొప్ప సరౌండ్ సౌండ్ కోసం ప్రత్యేకమైన అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ పరంగా ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఇదే కాదు వాయిస్ జూమ్ 3 మరియు వర్టికల్ సరౌండ్ ఇంజన్ వంటి స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ సోనీ సౌండ్ బార్ HDMI eARC, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ సోనీ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో అమెజాన్ నుంచి లభిస్తుంది. ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4.7 రేటింగ్ మరియు గొప్ప రివ్యూలను కూడా అందుకుంది.