amazon offers big deals on Klipsch Dolby Atmos soundbar
Klipsch Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ టాప్ రేటెడ్ అల్యూమినియం స్పీకర్ మరియు బిల్ట్ ఇన్ 4 ఇంచ్ ఉఫర్ స్పీకర్ లను కూడా కలిగి ఉంటుంది. ఇది కలిగిన స్పీకర్ సెటప్ మరియు సిస్టం తో గొప్ప సౌండ్ అందిస్తుంది. అటువంటి ఈ జబర్దస్త్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.
క్లిప్స్ చ్ ఇండియన్ మార్కెట్లో అందించిన 2.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ Flexus CORE 100 పై అమెజాన్ ఈరోజు ఈ ఏడేళ్ళు అందించింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి రూ. 53,635 ప్రైస్ తో అమెజాన్ నుంచి లిస్ట్ చేసింది. ఈ సౌండ్ బార్ పై రూ. 6,310 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై Axis మరియు AU Bank క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 46,075 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఇది ప్రముఖ అమెరికన్ బ్రాండ్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ మరియు ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here
Also Read: Realme P4 Power: డ్యూయల్ చిప్ సెట్ మరియు 10,001 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
క్లిప్స్ చ్ అనేది ఒక ప్రముఖ అమెరికన్ ఆడియో డివైజెస్ తయారీ బ్రాండ్. ఈ బ్రాండ్ అందించిన ఈ సౌండ్ బార్ రెండు బెస్ట్ ఇన్ క్లాస్ 2.25 సిరామిక్ డ్రైవర్స్ కలిగి ఉంటుంది. ఇది స్పీకర్లు సూపర్ క్లియర్ సౌండ్ ఆఫర్ చేస్తాయి. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ లో రెండు 4 ఇంచ్ ఉఫర్స్ కూడా ఉంటాయి. ఈ సెటప్ తో సబ్ ఉఫర్ అవసరం లేకుండా జబర్దస్త్ సౌండ్ ను ఈ సౌండ్ బార్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇది కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీతో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 150W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో HDMI eARC, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.