Bose Mini Soundbar భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

Bose Mini Soundbar పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈరోజు ఈ బోస్ సౌండ్ బార్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది

బోస్ యొక్క మినీ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్ అందించింది

Bose Mini Soundbar పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రెగ్యులర్ గా లభించే ధరతో పోలిస్తే ఈరోజు ఈ బోస్ సౌండ్ బార్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ బోస్ అందించిన సౌండ్ బార్ మరియు స్మార్ట్ టీవీ మంచి సౌండ్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.

Bose Mini Soundbar : ఆఫర్

బోస్ యొక్క మినీ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు రూ. 34,400 ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన అమెజాన్ రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇందులో ఒకటి రూ. 3,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ కాగా రెండోది రూ. 1,500 రూపాయల Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్.

ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో బోస్ మినీ సౌండ్ బార్ కేవలం రూ. 29,400 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్యూర్ ఆడియో అందించింది. Buy From Here

Also Read: TCL QD-Mini LED స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

Bose Mini Soundbar : ఫీచర్స్

ఈ బోస్ సౌండ్ బార్ కేవలం బార్ తో మాత్రమే వస్తుంది. ఇది చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. అయితే, వైడ్ సౌండ్ కోసం ప్రత్యేకమైన స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు డైనమిక్ స్పీకర్లు మరియు ఒక ట్వీటర్ ఉంటాయి. అయితే, ఇది ఈ రెండు స్పీకర్లతో గొప్ప క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ తో టోటల్ 50W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

ఈ బోస్ సౌండ్ బార్ Dolby డీకోడింగ్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ బోస్ యొక్క ప్రత్యేకమైన సౌండ్ ట్యూనింగ్ తో రియల్ లైఫ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అదనపు ఉఫర్ ను కనెక్ట్ చేసే ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. అయితే, బోస్ సబ్ ఉఫర్ ను మాత్రమే కనెక్ట్ చేయగలుగుతారు.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో HDMI Arc, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఓవరాల్ ఫీచర్స్ తో వస్తుంది మరియు ప్యూర్ ఆడియో ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ ఈరోజు అమెజాన్ నుంచి గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ బోస్ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.5 రేటింగ్ మరియు గొప్ప రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :