amazon offers big deals on Boat Dolby Soundbar
లేటెస్ట్ విడుదలైన Boat Dolby Soundbar పై ఆకర్షణీయమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్స్ అందించింది. బోట్ రీసెంట్ గా విడుదల చేసిన ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ సౌండ్ బార్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది మరియు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ తో వచ్చే 5.1 ఛానల్ సౌండ్ బార్.
బోట్ రీసెంట్ గా లాంచ్ చేసిన 5.1 ఛానల్ సౌండ్ బార్ Aavante Bar 3200D Pro సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 71% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 11,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది.
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను Axis బ్యాంక్ మరియు BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చెస్ వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ స్లీక్ మరియు ప్రీమియం డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఈ బోట్ సౌండ్ బార్ Dolby Audio టెక్నాలజీ మరియు మరింత గొప్ప సౌండ్ అందించడానికి వీలుగా డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) ని కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, ఆప్టికల్, USB మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఓవరాల్ ఫీచర్స్ మరియు వైర్లెస్ సెటప్ కలిగిన సౌండ్ బార్ గా ఉంటుంది.
Also Read: MOTOROLA Edge 60 Stylus ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ తో రేపు మొదలవుతుంది.!
ఈ బోట్ డాల్బీ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి 4.1 రేటింగ్ మరియు యూజర్ల నుంచి మంచి రివ్యూలను అందుకుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరకు అందుకునే అవకాశం అందించింది.