అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 240W Dolby Soundbar అతి తక్కువ ధరలో లభిస్తోంది.!
240W Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ ఇండియా డిస్కౌంట్ ఆఫర్
క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ తో వచ్చే పవర్ ఫుల్ సౌండ్ బార్
వర్చువల్ 5.1 సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది
240W Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ ఇండియా డిస్కౌంట్ ఆఫర్ అందించింది. వర్చువల్ 5.1 సపోర్ట్ కలిగి క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ తో వచ్చే పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరకు పొందవచ్చని అమెజాన్ చెబుతోంది. స్మార్ట్ టీవీ కోసం తగిన కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను కూడా పరిశీలించవచ్చు.
Survey240W Dolby Soundbar : ఆఫర్
ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ సంస్థ ZEBRONICS అందించిన Juke BAR 9102 PRO సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డిస్కౌంట్ ను అందించింది. ఈ సౌండ్ బీర్ ఈరోజు 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 752 రూపాయల అతి తక్కువ EMI ఆఫర్ తో కూడా అందుకోవచ్చు.
అంతేకాదు, ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి ICICI క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి 5%, అంటే రూ. 349 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,650 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Valentine’s Day 2025 Deal: లేటెస్ట్ Realme స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
240W Dolby Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. అయితే, ఇది వర్చువల్ 5.1 సపోర్ట్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు డీప్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ RGB LED లైట్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.