amazon offers big deal on ZEBRONICS Dolby soundbar
అమెజాన్ ఇండియా ఈరోజు ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ కంపెనీ ZEBRONICS యొక్క పవర్ ఫుల్ Dolby Soundbar పై ధమాకా ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ టీవీకి తగిన జోడీగా ఈ సౌండ్ బార్ నిలబడుతుంది మరియు ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీ కోసం బడ్జెట్ ధరలో తగిన సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
జెబ్రోనిక్స్ యొక్క Zuke BAR 9102 PRO ఈరోజు అమెజాన్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను AU Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ను AU Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కేవలం రూ. 6,300 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ఈ బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే డాల్బీ సౌండ్ బార్ గా నిలుస్తుంది. Buy From Here
Also Read: Big Deal: 43 ఇంచ్ టీవీ ధరకే 50 ఇంచ్ బ్రాండెడ్ 50 ఇంచ్ 4K SmarT Tv అందుకోండి.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 240W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇందులో, 4 స్పీకర్లు కలిగిన బార్ మరియు హెవీ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ ఫీచర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ LED లైట్ మరియు గొప్ప డిజైన్ తో వస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ HDMI ARC, 3.5mm AUX, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.