అమెజాన్ మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్ నుండి ట్రూ వైర్లెస్ బడ్స్ పైన బెస్ట్ డీల్స్..!!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు నుండి మెగా మ్యూజిక్ ఫెస్ట్ ను ప్రకటించింది

ఈ సేల్ జూన్ 27 నుండి జూన్ 29 వరకూ అందుబాటులో ఉంటుంది

ఈ సేల్ నుండి అమెజాన్ బ్రాండెడ్ ట్రూ వైర్లెస్ బడ్స్ పైన బెస్ట్ డీల్స్ ను అఫర్ చేస్తోంది

అమెజాన్ ఇండియా ఈరోజు నుండి మెగా మ్యూజిక్ ఫెస్ట్ ను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 27 నుండి జూన్ 29 వరకూ అందుబాటులో ఉంటుందని కూడా ప్రకటించింది. ఈ సేల్ నుండి అమెజాన్ బ్రాండెడ్ ట్రూ వైర్లెస్ బడ్స్ పైన బెస్ట్ డీల్స్ ను అఫర్ చేస్తోంది. ఈరోజు ఈ అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ట్రూ వైర్లెస్ బడ్స్ ఆఫర్లను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.

1.Boult Audio Airbass Propods

MRP  : రూ.7,999

అఫర్ ధర: రూ.1,099

Boult యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ తో వస్తాయి మరియు IPX5 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 86% డిస్కౌంట్ తో రూ.1,099 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2.pTron Bassbuds Pixel

MRP  : రూ.3,499

అఫర్ ధర: రూ.1,099

pTron యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ డేడికేటెడ్ మూవీ/గేమింగ్ మోడ్ తో వస్తుంది మరియు 10mm డ్రైవర్స్ తో మంచి బాస్ సౌండ్ మీకు అందిస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 69% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.Boat Airdopes 141

MRP  : రూ.4,490

అఫర్ ధర: రూ.1,399

Boat యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా టచ్ కంట్రోల్స్  మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 69% డిస్కౌంట్ తో రూ.1,399 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4.OPPO Enco Buds

MRP  : రూ.3,999

అఫర్ ధర: రూ.1,799

OPPO  యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ తో వస్తాయి మరియు హై ఫెడిలిటీ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.2 తో వస్తుంది మరియు 24 బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ నుండి 55% డిస్కౌంట్ తో రూ.1,798 రూపాయలకే లభిస్తోంది. Buy From Here  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :