amazon mega electronics days sale offer huge deals on boat Dolby Atmos soundbar
అమెజాన్ ఇండియా రీసెంట్ గా అందించిన మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ Dolby Atmos సౌండ్ బార్ డీల్ అందించింది. ప్రముఖ దేశీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అమెజాన్ అందించిన ఈ సేల్ నుంచి ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను అన్ని సేల్ ఆఫర్స్ తో కలుపుకొని కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ ధరలో మేరకు అమెజాన్ నుంచి అందుకోవచ్చు.
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ నుంచి ఈరోజు బోట్ Aavante Prime 5.1 5000DA సౌండ్ బార్ పై ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 14,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది మరియు మూడు రోజుల క్రితం కూడా రూ. 12,999 ప్రైస్ స్టాంప్ తో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ కొత్త సేల్ నుంచి అందించిన మరింత డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ధరతో సేల్ అవుతోంది.
ఈ సౌండ్ బార్ పై అందించిన డిస్కౌంట్ కాకుండా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి ఈరోజు Axis, IDFC FIRST మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ఈ సౌండ్ బార్ తీసుకునే వారికి రూ. 899 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,100 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Realme NARZO 90x: బడ్జెట్ ధరలో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సౌండ్ బార్ కలిగిన సెటప్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్, ఆరు స్పీకర్ సెటప్ కలిగిన లాంగ్ బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ బోట్ 5.1 సౌండ్ బార్ టోటల్ 500W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్, మరియు ముందేగా అందించిన మూడు ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇందులో టీవీ కనెక్ట్ కోసం HDMI Arc మరియు ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్, ప్లగ్ అండ్ ప్లే కోసం USB పోర్ట్ DVD వంటి డివైజ్ కనెక్ట్ కోసం AUX మరియు మొబైల్ అండ్ ఇతర బ్లూటూత్ కనెక్టివిటీ పరికరాల కోసం లేటెస్ట్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ కలిగి ఉంటుంది.