amazon kickstarter deals sale offers huge deals on Sony TWS Buds
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం తీసుకు వచ్చిన కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ అనౌన్స్ చేసింది. అమెజాన్ అందించిన ఈ సేల్ నుంచి ఈరోజు Sony TWS Buds పై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుంచి అందించిన ఈ ఆఫర్ తో సోనీ లేటెస్ట్ బడ్స్ ను తక్కువ ధరకు అందుకోవచ్చు. మరి ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూసేద్దామా.
అమెజాన్ ఇండియా అందించిన కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుంచి ఈరోజు సోనీ లేటెస్ట్ బడ్స్ పై డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అందుకే, ఈ సోనీ బడ్స్ ఈరోజు రీజనబుల్ రేటుకే లభిస్తున్నాయి.
ఆఫర్ ధర : రూ. 4,486
ఈ సోనీ ట్రూ వైర్లెస్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 50% భారీ డిస్కౌంట్ తో రూ. 4,486 ధరకే లభిస్తున్నాయి. ఈ ఫోన్ పై రూ. 1,500 ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ బడ్స్ ను ఏదైనా బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ బడ్స్ రూ. 3000 ధరకే ఈ బడ్స్ లభిస్తాయి. ఈ బడ్స్ 360 Reality Audio మరియు DSEE మరియు సోనీ మ్యూజిక్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. Buy From Here
ఆఫర్ ధర : రూ. 7,990
ఈ సోనీ బడ్స్ ఈరోజు 38% డిస్కౌంట్ తో రూ. 7,990 ధరకు లభిస్తోంది. ఈ బడ్స్ ను ఈ బడ్స్ ను ఏదైనా బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ 6 వేల కంటే తక్కువ ధరకి పొందవచ్చు. ఈ బడ్స్ ANC సపోర్ట్, 360 RA, క్విక్ ఛార్జ్ మరియు IPX4 రేటింగ్ వంటి గొప్ప ఫీచర్స్ ను కలిగి వుంది. Buy From Here
Also Read: Vivo V40e స్మార్ట్ ఫోన్ Sony ప్రొఫెషనల్ నైట్ పోర్ట్రైట్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!
ఆఫర్ ధర : రూ. 16,914
ఈ ట్రూ వైర్లెస్ నోయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ బడ్స్ పైన రూ. 3,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. అందుకే, ఈ బడ్స్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 13,914 రూపాయల డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. ఈ బడ్స్ Hi-Res Audio మరియు 360 రియాలిటీ ఆడియో, క్రిస్టల్ క్లియర్ కాలింగ్ వంటి ప్రీమియం ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here
Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.