Amazon Holi Fest Sale నుండి ఇయర్ బడ్స్ పైన ధమాకా ఆఫర్లు ప్రకటించిన అమేజాన్.!

HIGHLIGHTS

అమేజాన్ ఇండియా Amazon Holi Fest Sale ను తీసుకు వచ్చింది

2024 Holi పండుగ సందర్భంగా అమేజాన్ కొత్త సేల్ తెచ్చింది

బ్రాండెడ్ ఇయర్ బడ్స్ మంచి డిస్కౌంట్ లతో చాలా చవక రేటుకే లభిస్తున్నాయి

2024 Holi పండుగ సందర్భంగా అమేజాన్ ఇండియా Amazon Holi Fest Sale ను తీసుకు వచ్చింది. అమేజాన్ ప్రకటించిన ఈ లేటెస్ట్ సేల్ మార్చి 20వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకూ జరుగుతుందని అమేజాన్ తెలిపింది. ఈరోజు నుండి మొదలైన ఈ సేల్ నుండి బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ను మంచి డిస్కౌంట్ లతో చాలా చవక రేటుకే లభిస్తున్నాయి. విఇట్లో బెస్ట్ డీల్స్ గురించి ఈరోజు చర్చిద్దామా.

Amazon Holi Fest Sale TWS Offer

అమేజాన్ హోలీ ఫస్ట్ సేల్ నుండి JBL, Philips మరియు Xiaomi బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ ఇయర్ బడ్స్ మంచి డిస్కౌంట్ లతో లభిస్తున్నాయి. అమేజాన్ అందించిన డిస్కౌంట్ తో ఈ ఇయర్ బడ్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చు.

Redmi Buds 4 Active

ఆఫర్ ప్రైస్ : రూ. 1,099

Amazon Holi Fest Sale Redmi Buds 4 Active offer

రెడ్ మి బడ్స్ 4 యాక్టివ్ ఇయర్ బడ్స్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 63% డిస్కౌంట్’తో కేవలం వెయ్యి రూపాయల ధరకే లభిస్తున్నాయి. ఈ రెడ్ మి బడ్స్ 12mm స్పీకర్లు, Bluetooth 5.3, ENC, గూగుల్ ఫాస్ట్ పెయిర్ మరియు 30 గంటల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈ బడ్స్ IPX4 రేటింగ్ తో వాటర్ స్ప్లాష్ మరియు చెమట నుండి రక్షణ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Airtel Payments Bank డైరెక్ట్ పేమెంట్స్ ఫీచర్స్ తో Noise సారధ్యంలో కొత్త Smart Watch వచ్చింది.!

PHILIPS Audio TWS Buds

ఆఫర్ ప్రైస్ : రూ. 1,499

Amazon Holi Fest Sale PHILIPS Audio TWS Buds offer

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ యొక్క ఈ ఇయర్ బడ్స్ పైన ఈరోజు అమేజాన్ సేల్ 63% డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.ఆ అందుకే, ఈ ఫిలిప్స్ ఇయర్ బడ్స్ కేవలం రూ. 1,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 24 Hour ప్లేటైమ్, IPX4 స్ప్లాష్ ప్రూఫ్, Bluetooth V5.2, స్మార్ట్ పెయిరింగ్ మరియు 13 mm స్పీకర్లు కలిగి ఉంటుంది. Buy From Here

JBL Wave Flex

ఆఫర్ ప్రైస్ : రూ. 2,998

Amazon Holi Fest Sale JBL Wave Flex offer

ప్రపంచ ప్రఖ్యాత ఆడియో బ్రాండ్ జేబిఎల్ యొక్క ఈ ఇయర్ బడ్స్ ని ఈరోజు అమేజాన్ 40% డిస్కౌంట్ తో లేటెస్ట్ సేల్ నుండి ఆఫర్ చేస్తోంది. ఈ జేబిఎల్ ఇయర్ బడ్స్ Extra Bass EQ, 32Hrs బ్యాటరీ, క్విక్ ఛార్జ్, IP54 వాటర్ & డస్ట్ ప్రూఫ్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ మరియు Ambient Aware వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :