amazon Holi 2025 offer on zebronics dual subwoofer Dolby Soundbar
Holi 2025 Offer: రంగుల పండుగ హోలీ కోసం అమెజాన్ భారీ ఆఫర్లు మరియు డీల్స్ అందించింది. అందులో, సౌండ్ బార్స్, బ్లూటూత్ స్పీకర్ మరియు మరిన్ని ఆడియో ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒక బెస్ట్ సౌండ్ బార్ డీల్ బాగా ఆకట్టుకుంటుంది. పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar పై ఈ గొప్ప డీల్ ను అమెజాన్ అందించింది. ఆ డీల్ మరియు ఆ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో ఒక తెలుసుకుందామా.
జెబ్రోనిక్స్ Juke BAR 9551 సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 74% భారీ డిస్కౌంట్ తో రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ గత వారంలో 19 వేల రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ సౌండ్ బార్ రీజనబుల్ రేటుతో సేల్ అవుతోంది.
ఇది మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 15,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: Jio Best Plan: 70 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ఇదే.!
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, ట్రిపుల్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ లు కలిగిన కంప్లీట్ సెటప్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ భారీ BASS తో ఇంటిని సైతం షేక్ చేస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది మరియు సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అనుభూతిని ఇంటికి తీసుకు వస్తుంది. అలాగే, ఈ సౌండ్ బార్ HDMI (ARC), ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.