Amazon Great Freedom Festival సేల్ టాప్ TWS బడ్స్ డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

Amazon Great Freedom Festival సేల్ టాప్ TWS బడ్స్ డీల్స్

టాప్ బ్రాండ్ మరియు లేటెస్ట్ TWS బడ్స్ పైన బెస్ట్ డీల్స్

Sony, LG, JBL, OnePlus మరియు Realme టాప్ TWS బడ్స్ డీల్స్

Amazon Great Freedom Festival సేల్ టాప్ TWS బడ్స్ డీల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అమేజాన్ యొక్క ఈ లేటెస్ట్ సేల్ నుండి టాప్ బ్రాండ్ మరియు లేటెస్ట్ TWS బడ్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి Sony, LG, JBL, OnePlus మరియు Realme బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ మరియు బెస్ట్ ఫీచర్లతో వచ్చిన TWS బడ్స్ డీల్స్ ఈరోజు చూద్దాం. 

1. realme Buds Air 3 Neo

అఫర్ ధర : రూ. 1,999

రియల్ మి యొక్క ఈ లేటెస్ట్ TWS బడ్స్ Dolby Atmos సపోర్ట్ తో మంచి సౌండ్ అందించ గలదు మరియు AI ENC తో వస్తుంది. ఈ బడ్స్ ఈరోజు అమేజాన్ GFF Sale నుండి 43% డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ మరియు BT 5.2 తో కూడా వస్తుంది. BUY From Here

2. Sony WF-C500

అఫర్ ధర : రూ. 4,488

ప్రపంచ ఎలక్ట్రానిక్ దిగ్గజం Sony బ్రాండ్ యొక్క ఈ ఇయర్ బడ్స్ 360 Reality Audio సపోర్ట్ మంచి సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్  మంచి బ్యాటరీ బ్యాకప్ కి పెట్టింది పేరు మరియు క్విక్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సోనీ వుడ్స్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 50% డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తోంది. BUY From Here 

3. JBL Wave Beam

అఫర్ ధర : రూ. 2,999

ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ తయారీ కంపెనీ JBL యొక్క ఈ ఇయర్ బడ్స్ Ambient Aware & Talk-Thru సపోర్ట్ మరియు జేబిఎల్ సిగ్నేచర్ సౌండ్ ని అందిస్తుంది. JBL యాప్ ద్వారా ఈక్వలైజర్ సెట్టింగ్స్ ను కూడా పొందవచ్చు. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు అమేజాన్ GFF సేల్ నుండి 40%  డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. BUY From Here

4. OnePlus Buds Pro 2R

అఫర్ ధర : రూ. 8,998

వన్ ప్లస్ ఇటీవల విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ఈరోజు 25% డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ అఫర్ లో భాగంగా రూ. 1,500 డిస్కౌంట్ తో లభిస్తోంది.ఈ బడ్స్ 45dB అడాప్టివ్ Noise క్యాన్సిలేషన్, Dual Drivers, 40 గంటల బ్యాటరీ లైఫ్ మరియు ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్లు మరియు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. BUY From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :