TWS Buds: రూ. 3,000 ధరలో అమెజాన్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ బడ్స్ డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

కొత్త ఇయర్ బడ్స్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు ఈ గొప్ప డీల్స్ అందించింది

ఈరోజు మేము అందిస్తున్న ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి

TWS Buds: కొత్త ఇయర్ బడ్స్ ను కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ లేటెస్ట్ పండుగ సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు ఈ గొప్ప డీల్స్ అందించింది. కొత్త బడ్స్ కొనడానికి మీ బడ్జెట్ రూ. 3,000 రూపాయలు అయితే ఈరోజు మేము అందిస్తున్న ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.

TWS Buds: ఆఫర్స్

అమెజాన్ ఇండియా ఈరోజు ఈ గొప్ప డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ డీల్స్ ను మీరు పొందవచ్చు. ఇక డీల్స్ విషయానికి వస్తే, ఒప్పో, రియల్ మీ మరియు వన్ ప్లస్ బడ్స్ పైన ఈ డీల్స్ ను అందించింది.

OnePlus Nord Buds 3 Pro

ఆఫర్ ధర : రూ. 2,799

వన్ ప్లస్ కొత్త విడుదల చేసిన ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 2,799 ధరలో లభిస్తున్నాయి. ఈ బడ్స్ ను SBI కార్డ్స్ తో కొనేవారికి రూ. 300 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ బడ్స్ ను రూ. 2,499 ధరకి పొందవచ్చు. ఈ బడ్స్ 49dB ANC, 12.4mm డైనమిక్ డ్రైవర్స్ మరియు BASS వేవ్ ఫీచర్ తో వస్తుంది. Buy From Here

OPPO Enco Air3 Pro

ఆఫర్ ధర : రూ. 3,299

ఒప్పో యొక్క ఈ పవర్ ఫుల్ బడ్స్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 59% భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్నాయి. ఈ ఒప్పో బడ్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో తిరుగులేని బడ్స్ గా నిలుస్తుంది. ఇది గొప్ప సౌండ్ అందిస్తుంది మరియు మంచి బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. ఈ బడ్స్ కంపోసిట్ Bamboo Fiber మెటీరియల్, 49 dB ANC మరియు 30 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. Buy From Here

Also Read: Jio Super Plan: రోజుకు రూ. 10 ఖర్చుతోనే Unlimited 5G డేటా మరియు కాలింగ్ అందుకోండి.!

realme Buds Air 6

ఆఫర్ ధర : రూ. 3,299

రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ఇయర్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 45% భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఈ బడ్స్ 50 dB ANC, LHDC 5.0, IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ గొప్ప సౌండ్ అందిస్తుంది మరియు గొప్ప డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది. Buy From Here

Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :