Amazon GIF Sale నుంచి రూ. 7,000 కే లభిస్తున్న Dolby సౌండ్ బార్ డీల్స్ పై లుక్కేద్దామా.!

HIGHLIGHTS

Amazon GIF Sale నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్స్ అందించింది

ఈ సేల్ నుంచి Dolby సౌండ్ బార్ డీల్స్ ను అమెజాన్ అందించింది

ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి

Amazon GIF Sale నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి గొప్ప సౌండ్ అబ్రా డీల్స్ ను అమెజాన్ అందించింది. బడ్జెట్ ధరలో Dolby సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ఈరోజు అందిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Amazon GIF Sale : డీల్స్

అమెజాన్ ఇండియా ఈరోజు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు ఈ బెస్ట్ డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.

ZEBRONICS JUKE BAR 8700 PRO

ఆఫర్ ధర : రూ. 6,999

జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ధరకే లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను SBI డెబిట్ కార్ట్ ఆప్షన్ తో కొనే వారికి రూ. 700 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 6,299 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read: Flipkart BBD Sale నుంచి సగం ధరకే లభిస్తున్న 65 ఇంచ్ QLED స్మార్ట్ టీవీలు.!

GOVO GOSURROUND 975

ఆఫర్ ధర : రూ. 7,999

Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ తో వచ్చిన ఈ సౌండ్ బార్ 2.1.2 ఛానల్ తో వస్తుంది. మంచి సౌండ్ అందించే ఈ సౌండ్ బార్ ఈరోజు 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను SBI డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 800 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 7,199 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :